Thursday, 19 November 2026

హైదరాబాద్

తాజ్పూర్ గ్రామ జాతీయ అవార్డు సర్పంచ్ సురేష్ మూడుసార్ల అవార్డు ఎన్నిక

భువనగిరి టౌన్ జనం సాక్షి:– భువనగిరి మండల స్థాయి లో జాతీయ పంచాయతీ అవార్డ్స్ లో భాగంగా తాజ్ పూర్ గ్రామ పంచాయతీ కి మూడు మొదటి బహుమతులు రావటం జరిగింది. 1. పంచాయతీ విత్ గుడ్ గవర్నస్…

పురపాలక సంఘంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా సీనియార్టీ లేకుండా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను ఆఫీసులో విధులు నిర్వహించడంపై మున్సిపల్ కార్మికుల నిరసన కమిషనర్ కు వినతి… మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు పడిగెల ప్రదీప్…

బోనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పురపాలక సంఘంలో నూతనంగా 28 మంది కార్మికులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్న వాళ్లను నియమ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు దన్నుకొని ఒక్క పోస్ట్ కు 65 వేల నుండి రెండు లక్షల…

వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 92వ వర్ధంతి

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– స్వాతంత్ర్య సమరయోధుడు యువత కు ఆదర్శం షహీద్ భగత్ సింగ్ 92 వ వర్ధంతి సందర్భంగా వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు ఆమెర్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా…

అధునాతమైన మోడ్రన్ దోబీ ఘాట్ పట్టణంలో 12 వ వార్డు నిర్మించాలని కుల సంఘా నాయకులు కమిషనర్ కు వినతి పత్రం..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణంలోని కులవృత్తిపై 300 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారు అందులో భాగంగా ప్రభుత్వం నుంచి మంజూరైన మోడ్రన్ ధోబి గాట్లు గతంలో పరిశీలించి ఎంపిక చేసిన 12వ వార్డు ఉన్న స్థలాన్ని అధినేతమైన…

గాంధారి కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ -అక్రమ అరెస్టులు ఆపివేయాలి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ !

(గాంధారి మార్చి జనంసాక్షి) గాంధారి మండలంలోని గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ నాయకులు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేక…

రామలక్ష్మణ పల్లి చరిత్ర _నూతన రామాలయ గుడి మహోత్సవం

గాంధారి మార్చి జనంసాక్షి కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి చరిత్ర ,ఆ గ్రామానికి రామాలయ గుడి అంటే ఒక మారుపేరు అనాదిగా వస్తున్న రాములవారి కళ్యాణం అంటే ఆ ఊరికే అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క…

చిన్నచెల్మడలో పోషణ పక్షోత్సవాలు

మునిపల్లి, మార్చ్ 23, జనంసాక్షి : ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే మండలంలోని చిన్నచెల్మెడ గ్రామంలో గురువారం అంగన్​వాడీ టీచర్​ మీనాక్షి ఆధ్వర్యంలో చిరు ధాన్యా సంవత్సరం, పోషణ పక్షోత్సవాలు నిర్వహించారు.…

ఎస్డీఎఫ్ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం •పోల్కంపల్లి, తక్కడపల్లిలో శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు

మునిపల్లి, జనంసాక్షి : మండలంలోని పోల్కంపల్లి, తక్కడపల్లి గ్రామాల్లోఎస్సీ కమ్యూనిటీ హాల్​, సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులను గురువారం నాడు జడ్​పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్​, ఎంపీపీ శైలజ శివశంకర్​లు ప్రారంభించారు. ఈ సందర్బంగా అందోల్ ఎమ్మెల్యే…

Why People Like Playing Demo Slots at Casinos There are many times when you visit an online casino and put in a wager that you are betting that…

విజయవంతంగా కొనసాగుతున్న కంటి వెలుగు 2

విజయవంతంగా కొనసాగుతున్న కంటి వెలుగు 2 బిచ్కుంద మార్చి 23 (జనంసాక్షి) కంటి సమస్యలతో బాధపడుతున్నవారు కంటి వెలుగుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కంటి సమస్యలు దూరమవుతున్నాయని…