నర్సరీల పెంపకాన్ని 100% పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా మిర్యాలగూడ జనం సాక్షి. గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల పెంపకం వేగంతో చేసి 100% పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా కోరారు. శుక్రవారం మిర్యాలగూడ మండల పరిధిలోని తక్కెళ్ళపాడు,, యాద్గార్…










