సీఎం రేవంత్‌తో ఏఎం రత్నం భేటీ: ‘హరిహర వీరమల్లు’ ‘టిక్కెట్ ధరలపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.…










