చత్తీస్గఢ్లో ఐఈడీ పేలుడు
` ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలు చర్ల:(జనంసాక్షి):చత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐఈడీపేలుడులో శుక్రవారం ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు.నేషనల్ పార్క్ ప్రాంతంలోని బండేపారాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐ ఈ డీ ను ప్రమాద వశాత్తూ…










