ఆంధ్రా ఓటర్లు కూటమి వైపే ..
ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి ఈవీఎం ఓట్ల కౌంటింగ్ వరకు…. ఎన్డీయే కూటమి అభ్యర్థులు భారీ విజయం దిశగా ముందుకెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్…









