మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల సత్తా
ప్రస్తుతం ఆయనకు లక్ష 40వేల ఓట్ల ఆధిక్యం రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష 40వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 2,89,989 ఓట్లు…










