జర్నలిస్ట్ కుటుంబానికి పగడాల కనకయ్య ఫౌండేషన్ ఆర్థిక సహాయం.
ఇబ్రహీంపట్నం, డిసెంబర్05(జనంసాక్షి) ఇబ్రహీంపట్నం నందు ఐ న్యూస్ రిపోర్టర్ గా పని చేస్తున్న అంజికి ఈ మధ్య కాలంలో గుండెపోటు రావటంతో, హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 4వ తేదీన సర్జరీ…










