కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్మాసిటీ రద్దు
పేదల భూములను దోచుకుంది బిఆర్ఎస్ కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లపై తొలి సంతకం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కన్వినర్ తీన్మార్ మల్లన్న ఇబ్రహీంపట్నం, నవంబర్21(జనంసాక్షి):- మార్పుతోనే నిరుపేదల సంక్షేమం సాధ్యమని…










