గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత
-సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత -మీకు ఇష్టమైన పాటలను పంచుకోవడానికి వాట్సప్ నెంబర్ ఏర్పాటు -ప్రజల నుంచి అరుదైన బతుకమ్మ పాటల సేకరణకు శ్రీకారం హైదరాబాద్:: బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు…









