తిరుమలలో ప్రసాదాల నిలిపివేత
తిరుమల, జనంసాక్షి: తిరుమలలో నిత్య అన్నదాన సత్రంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఈ మధ్యాహ్న వరకు అన్న ప్రసాదాన్ని నిలిపివేశారు. ప్రసాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తుంది.
తిరుమల, జనంసాక్షి: తిరుమలలో నిత్య అన్నదాన సత్రంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఈ మధ్యాహ్న వరకు అన్న ప్రసాదాన్ని నిలిపివేశారు. ప్రసాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తుంది.
తిరుమల, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటలు సమయం పడుతోంది.
ఖమ్మం : గతంలో మావోయిస్టులు జవాన్ల వూచకోతకు పాల్పడిన ఛత్తీస్గఢ్, ఆంధ్రా సరిహద్దు ప్రాంతం చింతల్నార్కు సమీపంలోనే ఈ ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి…
డెహ్రాడూన్ : చిప్కో ఉద్యమ నిర్మాత, ప్రముఖ పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణ(86) శ్వాస సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం డెహ్రాడూన్లోని జాలీగ్రాంట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, మరికొంత కాలం ఆయన ఆసుపత్రిలో ఉండాల్సి…
ముంబయి : స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 35 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 12 పాయింట్లకుపైగా లభంతో కొనసాగుతోంది.
రంగంలోకి దిగిన ఆక్టోపస్ బృందం తిరుమల : తిరుమలలోని అన్నదాన సత్రం గోదాంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లలేకపోతున్నారు. దీంతో ఆక్టోపస్ దళాలు…
– 9 మంది మావోయిస్టుల మృతి ఖమ్మం : చత్తీస్గఢ్-ఆంధ్రా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన ఖమ్మం జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో…
అమీర్పేట, హైదరాబాద్ : సనత్నగర్ ఎస్ఆర్టీ కాలనీలో కేకే రెసిడెన్సీలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనం సెల్లార్ నుంచి మంటలు చెలరేగి పైఅంతస్తులకు వ్యాపించాయి. దీంతో మొదటి మూడు అంతస్తుల్లో ఉన్నవారు భయంతో కిందికి పరుగులు…
తిరుమల : తిరుమలలోని అన్నదాన సత్రం గోదాంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లోనికివెళ్లలేకపోతున్నారు. గోదాం వెనక ద్వారం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు…
శాఖ :తెగుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ ఆధినేత ప్రకటించారు. తాను తెరాసలో చేరుతానని కమలాకర్ కొద్ది గంటల క్రితం ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్నున్నట్లు చెప్పారు.