టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత జట్టు
కోల్‌కత : ఐపీఎల్ – 6 మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ,హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
కోల్‌కత : ఐపీఎల్ – 6 మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ,హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
హైదరాబాద్:మంత్రి డీకే అరుణపై కాంగ్రెస్ నాయకుడు నాగర్‌కర్నూల్ ఎంపీ మందాజగన్నాధ ం ఆగ్రహం వ్యక్తం చేశారు.అరుణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తుందని ఆయన ఆరోపించారు.పార్టీలో అరుణ తనకన్నా జూనియర్ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధిపై జేడి(యూ) అధినేత నితీష్‌కుమార్ కొన్ని వాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి లౌకిక వాది అయి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవాళ జరి గిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన…
చైన్నై : దక్షిణాది నిసీ పరిశ్రమ యావత్తు చిన్నబోయింది. ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్ ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. శ్రీనివాస్ పూర్తి…
హైదరాబాద్:టీఆర్ఎస్ ఆధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో కాంగ్రెస్ సీనియర్ నేత ,రాజ్యసభ మాజీ సభ్యుడు కే.కేశవరావు భేటీ అయ్యారు. వారి సమావేశ వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ : ఎల్బీనగర్లో ఓ లారీ అదుపు తప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పలువురికి గాయలయ్యాయి. 4 బైక్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తకలించారు. లారీ డ్రైవర్‌ను…
హైదరాబాద్ : శాసనసభ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కమిటీహాలులో అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీలు ఇచ్చే…
విశాఖపట్నం : సిమ్స్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని ఫోర్త్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస రెడ్డి రెండు నెలలుగా పరారీలో ఉన్నాడు. ఆయన యానాంలో తలదాచుకున్నట్లు సమాచారం. మనీ సర్క్యులేషన్ పేరుతో సిమ్స్ సంస్థ ప్రజల నుంచి కోట్ల…
హైదరాబాద్ : అంబేద్కర్ ఆశయాల సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు…
చెన్నై :చెన్నైలో శనివారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి…