Tuesday, 3 November 2026

గాయకుడు పీబి శ్రీనివాస్‌ కన్నుమూత

చైన్నై : దక్షిణాది నిసీ పరిశ్రమ యావత్తు చిన్నబోయింది. ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్‌ ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. శ్రీనివాస్‌ పూర్తి పేరు ప్రతివాద భయంకర శ్రీనివాస్‌ .ఆయన స్వస్థలం కాకినాడ. ఈయన సుమారు 200 వందల చిత్రాలకు పాటలు పాడారు. కన్నడ,తమిళ చిత్రాల్లో ఎక్కువ పాటలు పాడారు. ఆయన పాడిన మొదటి చిత్రం జాతక ఫలం . తమిళనాడు ప్రభుత్వం ఆయనకు కలైమామణి పురస్కారం ఇచ్చి సత్కరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *