Saturday, 21 November 2026

హైదరాబాద్

చేనేత అభివృద్ధికి నిధిని ఏర్పాటు చేస్తాను అన్న మంత్రి ప్రసాద్‌కుమార్‌

కొస్గి: చేనేత అభివృద్ధికి స్త్రీనిధి మాదిరిగా చేనేత నిధిని ఏర్పాటు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కొస్గి క్లస్టర్‌లో నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు…

ఎమ్మెల్యేల దీక్షా శిబిరానికి తరలివస్తున్న తెదేపా కార్యకర్తలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల దీక్ష శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో హైదర్‌గూడ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

వాంటెడ్‌ జాబితాలో మావోయిస్టు అగ్రనేతలు

హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేతలు గణపతి, నంబాల కేశవరావులను వాంటెడ్‌ జాబితాలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ చేర్చింది. బలిమెల ఘటన, ఆయుధాల రవాణా కేసుల్లో నంబాల కేశవరావును ఈ జాబితాలో చేర్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

మోడీజీ.. అమెరికా రండి

వీసా విషయంలో ప్రభుత్వంతో మాట్లాడతాం గుజరాత్‌ సీఎంకు అమెరికా చట్టసభ సభ్యుల ఆహ్వనం ముఖ్యమంత్రి పని తీరు అద్భుతంగా ఉందని కితాబు అహ్మదాబాద్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అబివృద్ది మంత్రం అమెరికా చట్టసభ సభ్యులు,వ్యాపారవేత్తలను విపరీతంగా అకట్టుకుంది గోద్రా…

లొంగిపోయిన మహిళ మావోయిస్టు

విశాఖ : మహిళా మావోయిస్టు సాధన జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. బలిమెల ఘటనతో ప్రమేయమున్న సాధన పై రూ. 4 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్య కారణంలోతనే ఆమె లొంగిపోయినట్లు సమాచారం.

గోవా నుంచి ఎయిర్‌ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది

గోవా: గోవా నుంచి హైదరాబాద్‌ రావల్సిన ఎయిర్‌ ఇండియా విమానానికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. గోవా విమానాశ్రంలో రన్‌వేపై టేకాఫ్‌ చేస్తుండగా విమానం డోర్‌ ఊడిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందారు. పైలెట్‌…

టీడీపీ నేతలు కెఇ వ్యాఖ్యలపై గట్టు మండిపాటు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ నేత కెఇ కృష్ణమూర్తి వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌ సీపీ నేత గట్టు రామచంద్ర రావు మండిపడ్డారు. టీడీపీ నేతలు తీవ్రవత్తిడికి లోనై అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సంతాప సభలా మార్చారని విమర్శించారు. చంద్రబాబుకు…

‘సీబీఐ భయంతోనే సర్కార్‌కు బాబు మద్దతు’

రాజమండ్రి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బొడ్డు భాస్కర రామారావు మండిపడ్డారు. తనపై సీబీఐ విచారణ జరిపిస్తారనే భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం ఉన్నందునే…