కడప రిమ్స్ సమీపంలో ఉద్రిక్తత
కడప : కడప సమీపంలోని పుట్లంపల్లి చెరువు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణల తొలగింపుకు అధికారులు సమాయత్నం అయ్యారు. రిమ్స్ దగ్గర చెరువు స్థలాన్ని ఆక్రమించి స్థానికులు వేసుకున్న గుడారాలను పోలీసులు బలవంతంగా తొలగిస్తున్నారు. ఈ…
