Saturday, 21 November 2026

హైదరాబాద్

పనిలోకి తీసుకోవాలని కార్మికుల ఆందోళన

పెందుర్తి : కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా పొర్లుపాలెం ఆంధ్రా సిమెంట్‌ కంపెనీ వద్ద బుధవారం కంపెనీ కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర…

మోడీకి గూగుల్‌ ఆహ్వానం

అహ్మదాబాద్‌ : ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ‘బిగ్‌ టెంట్‌ అక్టివేట్‌ సమ్మిట్‌ ‘లో ప్రసంగించేందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఆహ్వానం పంపింది. ‘రాజకీయాల్లో సాంకేతీకత ‘ అనే అంశంపై గూగుల్‌ హ్వాంగ్‌అవుట్‌ ద్వారా మార్చి 21న మోడీ…

పార్లమెంట్‌లో బల నిరూపణకు సిద్ధం : కమల్‌ నాథ్‌

న్యూఢిల్లీ : డీఎంకే మద్ధతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వ మనుగడపై ఎలాంటి అనుమానాలు లేవని కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని చెప్పారు. పార్లమెంట్‌లో…

ఉద్రిక్తంగా మారిన గుడిసెల తొలగింపు

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లలో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వేసిన గుడిసెలను పోలీసులు తొలగించేందుకు వచ్చారు. అయితే వారిని స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వటంతో…

పార్లమెంట్‌ తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయి : చిదంబరం

న్యూఢిల్లీ : శ్రీలంకలో తమిళుల అంశంపై పార్లమెంట్‌ తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వెల్లడించారు. శ్రీలంకలో యుద్ధ నేరాలపై ఐరాస మానవ హక్కుల మండలిలో తీర్మానం కోరతామని తెలిపారు. అమెరికా తీర్మానంలో…

శాసనసభ మరోసారి వాయిదా

హైదరాబాద్‌ : విపక్షాల ఆందోళనల మధ్య శాసన సభ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి.ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. తెలంగాణ తీర్మానం కోరుతూ…

హోంమంత్రితో తెరాస ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేపట్టనున్న సడక్‌ బంద్‌ నిర్వహణకు అనుమతి కోసం తెరాస ఎమ్మెల్యేలు హోమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. సడక్‌బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని నేతలు మంత్రికి విజ్ఞప్తి చేశారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి : శోభానాగిరెడ్డి

హైదరాబాద్‌ :రాష్ట్రంలో విధ్యుత్‌ సమస్యపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు, కరెంట్‌ కోతలకు నిరసనగా వారు నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం అసెంబ్లీకి హాజరయ్యారు.…

23న మానమహానాడు అత్యవసర భేటీ

జనంసాక్షి, హైదరాబాద్‌ : మాలమామానాడు రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం ఈ నెల 23న హైదరాబాద్‌లో జరగనుంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మాలమహానాడు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు…

21న హక్కుల కమిషన్‌ ఓటింగ్‌

వాషింగ్టన్‌ : తమిళ తిరుగుబాటుదారుపై శ్రీలంక సాగించిన అకృత్యాలు, పౌరుల సామూహిక ఊచకోతకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరుపుతామంటూ ఇచ్చిన హామీలు నిలుపుకోవాల్సిందిగా కోరే తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ ఓటింగ్‌కు సిద్ధమవుతోంది. శ్రీలంకలో పౌరులపై కొనసాగుతున్న…