Saturday, 21 November 2026

హైదరాబాద్

ఈజిప్టుతో ఏడు కీలక ఒప్పందాలపై భారత్‌ సంతకం

న్యూఢిల్లీ : పరస్పర ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్‌, ఈజిప్టు దేశాలు ఈరోజు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్‌ సెక్యూరిటీ కూడా వీటిల్లో ఒకటి కావడం గమనార్హం. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ…

జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం సీపీఐ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈరోజు సతీసమేతంగా చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. దాదాపు అరగంటపాటు మంతనాలు జరిపారు. అనంతరం తాము వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.…

పోవ్‌ ఫ్రాన్సిన్‌ తొలి మాన్‌ ప్రారంభం

వాటికన్‌ సిటీ : పోవ్‌ ఫ్రాన్సిన్‌ మంగళవారం సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో ప్రారంభోత్సవ మాన్‌ను నిర్వహించారు. వేలాది ప్రజలతో పాటు ప్రపంచదేశాల ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమాకి హాజరయ్యారు. సర్వీస్‌ ప్రారంభించడానికి ముందు ఆయన టావ్‌లేని జీపులో 20…

లొంగిపోయిన నిర్మాత బండ్ల గణేశ్‌

హైదరాబాద్‌ : బాద్‌షా సినిమా నిర్మాత బండ్ల గణేశ్‌ ఈరోజు రాజేంద్రనగర్‌ కోర్టులో లొంగిపోయారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. ఇటీవల బాద్‌షా సినిమా పాటల విడుదల వేడుక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా మరికొందరు…

ఇరాక్‌లో కారుబాంబు పేలి 21 మంది మృతి

బాగ్దాద్‌ : బాగ్దాద్‌ నగరంలో మంగళవారం పలుచోట్ల వరసగా కారుబాంబులు పేలి 21 మంది మరణించినట్లు సమాచారం. కూరగాయల మార్కెట్లో, బేకరీ పార్కింగ్‌లో ఇలా మొత్తం 7 చోట్ల బాంబులు పేలాయని గాయపడిన పలువురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స…

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ : నగరంలోని బషీర్‌బాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలిని నారాయణగూడ పోలీసులు గాంధీ ఆస్పత్రికి…

జలయజ్ఞం అంచనా రూ. 1.26 లక్షల కోట్లు

జలయజ్ఞం కోసం మొత్తం వ్యయం అంచనా రూ. 1.26 లక్షల కోట్లు జటయజ్ఞంలో 21, 435 లక్షల ఎకరాలకు సాగునీరు ఇప్పటి వరకు జలయజ్ఞంలో రూ. 67,208 కోట్లను వ్యయం చేశారు.

సునీల్‌ మిట్టల్‌కు కోర్టు సమన్లు

ఢిల్లీ : అదనపు స్పెక్ట్రం కేటాయింపుల కేసులో భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ రవి రుయా, టెలికాం మాజీ కార్యదర్శి శ్యామల్‌ ఘోష్‌, మరో సంస్థలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ…

శ్రీలంక తమిళుల సమస్యలపై పార్లమెంటులో తీర్మానం

న్యూఢిల్లీ : శ్రీలంక తమిళుల అంశంపై పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐరాస మానవ హక్కుల సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న డిమాండుతో డీఎంకే ఈరోజు యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్‌ అకౌంట్‌ తొలగించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ కోచ్‌

సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్‌ కోచ్‌ మికీ ఆర్థన్‌ ఈ రోజు తన ట్విట్టర్‌ అకౌంట్‌నే మూసేశారు. భారత్‌తో సిరీస్‌లో ఆస్ట్రేలియా మూడు టెస్టుల్లో ఘోరపరాజయం చవిచూడడంతో ఆ జట్టు అభిమానులు మికీని ట్విట్టర్‌ కామెంట్లతో వేధించి వదిలిపెట్టారు.…