Saturday, 21 November 2026

హైదరాబాద్

రెపో రెటు పావు శాతం తగ్గింపు

న్యూఢిల్లీ : ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్షను విడుదల చేసింది. రెపొరేటును పావు శాతం తగించింది. నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచింది.

శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తున్నా :సోనియా

న్యూఢిల్లీ : శ్రీలంకలో మానవక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ అధ్య క్షురాలు సోనియాగాంధీ అన్నారు.శ్రీలంక తమిళుల సమస్యలపై యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. శ్రీలంకలో తమిళులపై దౌర్జన్యాలకు సంబంధించి దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. భారత జాలర్లను…

తెలుగు మాతృ భాషా సమితి మాజీ అధ్యక్షుడు మృతి

హైదరాబాద్‌ : తెలుగు మాతృ భాషా సమితి మాజీ అధ్యక్షుడు సి. ధర్మారావు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కామినేని ఆసుపత్రితో చికిత్స పొందుతున& ఆయన ఈ ఉదయం కన్నుమూసినుట్లు తెలిపారు.

కుమార్తెల తాకట్టుపై హైకోర్టు సీరియస్‌

జనంసాక్షి, హైదరాబాద్‌ : తీసుకున్న అప్పు కింద కుమార్తెలను తాకట్టు పెట్టిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిజామాబాద్‌ జిల్లా మాదారెడ్డికి చెందిన దంపతులు రూ. 35 వేలు అప్పు చెల్లించలేక తన ఇద్దరు కుమార్తెలను కరీంనగర్‌ జిల్లా…

95వ రోజుకు చెరిన షర్మిల పాదయాత్ర

గుంటూరు : మరో ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 95వ రోజుకు చేరింది. మంగళవారం ఆమె మోపర్రు నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస& అభిమానులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు…

రెండు లారీలు ఢీ, ముగ్గురి మృతి

విశాఖ : విశాక జిల్లా పాయకారావుపేట మండలం నామవరం జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమదంలో ఒకే కుటుంబానకి చెందిన ముగ్గురు మృతి చెందారు. రెండు లారీలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో…

ట్రాఫిక్‌ పోలీసుపై కాల్పులు

గుర్గావ్‌ : ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురిని ఆపినందుకు ట్రాఫిక్‌ పోలీసుపై ఓ వ్యక్తి కాల్పులుకు పాల్పడ్డాడు. ఢిల్లీ-గుర్గావ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సిగ్రేచర్‌ టవర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌…

నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

న్యూఢిల్లీ : పరపతి విధాన సమీక్షలో కీలక విధాన రేటును అర శాతం తగ్గించాలని రిజర్వు బ్యాంకుపై బత్తిడి పెరుగుతోంది. వృద్ధిరేటుకు ఇవ్వడానికి నగదు లభ్యత సమస్యను కూడా పరిష్కరించాలని బ్యాంకులు, ఇతర వర్గాలు కోరుతున్నాయి. రెపో రేటును…

క్వారీలో ప్రమాదం…. ఇద్దరు కార్మికుల మృతి

గుంటూరు : ఫిరంగిపురం క్వారీలో రాళ్లు దొర్లిపడి ఇద్దరు కార్మకులు మృతి చెందారు. కార్మికులు క్వారీ వద్ద పనిచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్వారీ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని కార్మికులు…

నేడు పార్లమెంట్‌ ముందుక అత్యాచార నిరోధక బిల్లు

న్యూఢిల్లీ : అత్యాచార నిరోధక బిల్లు నేడు పార్లమెంట్‌ ముందుకు రానుంది. నిన్న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లులో విపక్షాలు సూచించిన సవరణలకు అంగీకరించి బిల్లుకు ఆమోదం తెలిపింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనేందుకు కనీస వయస్సును…