శతకాన్ని పూర్తి చేసిన మురళీ విజయ్
మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మురళీ విజయ్ సెంచరీని నమోదు చేశాడు. 206 బంతుల్లో 12 బౌండరీలు, రెండు సిక్సర్లతో శతకాన్ని పైర్తి చేశాడు. ఈ సిరీస్లో విజయ్కిది రెండో శతకం కాగా..…
మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మురళీ విజయ్ సెంచరీని నమోదు చేశాడు. 206 బంతుల్లో 12 బౌండరీలు, రెండు సిక్సర్లతో శతకాన్ని పైర్తి చేశాడు. ఈ సిరీస్లో విజయ్కిది రెండో శతకం కాగా..…
హైదరాబాద్ : బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ ఎన్ఐలు డిఫ్తీరియాతో బాధపడుతూ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత డిఫ్తీరియా లక్షణాలతో 60 మందికిపైగా ఫీవర్ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు…
మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్ని ంగ్స్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ధామన్ (187) ఔటయిన అనంతరం వచ్చిన పుజారా ఒక్క పరుగు మాత్రమే చేసి ఎల్బీగా వెనుదిగిగాడు. వికెట్లేమి కోల్పోకుండా 283…
మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ తొలి వికెట్ను కోల్పోయింది. తొతి టెస్టులోనే అజేయంగా రాణించిన ధావన్ (187) లైయోన్ బౌలింగ్లో కోవాన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ద్విశతకానికి చేరువలో ధావన్ వెనుదిరగడంతో…
చెన్నై : ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామన్న డీఎంకే హెచ్చరికలకు కేంద్రం దిగివచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్నిల్లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరం సూత్రప్రాయంగా తెలిపారు.…
తంజావూరు : శ్రీలంకకు చెందిన బౌద్ధ సన్యాసి పథ్యేరియో జ్ఞానలోక థిరోపై తమిళనాడులోని తంజావూరులో దాడి జరిగింది. ఢిల్లీలోని ఆర్కియాలాజికల్ సర్వే ఇనిస్టిట్యూట్(ఏఎస్ఐ) విద్యార్థి జ్ఞానలోక స్టడీ టూర్ కోసం తంజావూర్కు వచ్చారు. 19 మంది విద్యార్థుల బృందంతో…
కుంటాల : ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలంలోని నందన్ బస్టాండ్ సమీపంలో ఈ ఉదయం అక్రమంగా కలప తరలిస్తున్న వాహనం బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని కలపను స్వాధీనం చేసుకున్నారు. కలప విలువ…
హైదరాబాద : కొండాపూర్లోని ఓ టెంట్ హౌస్ గోదాములో ఈరోజు మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందేనని తెరాస డిమాండ్ చేసింది. బాబ్లీ నిర్మాణం వల్ల 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉత్తర తెలంగాణలో ఎడారిగా మారనుందని ఆ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి…
హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు బోర్డ్ఆప్ ఇంటర్మీడియట్ వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 2 వరకు సెలవులు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ నెల 26 వరకు జూనియర్ కాలేజీలు పనిచేయనున్నాయి.జూన్ 3వతేదిన…