Saturday, 21 November 2026

హైదరాబాద్

ఢిల్లీలో జేడీయూ భారీ బల ప్రదర్శన

న్యూఢిల్లీ : బీహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని దేశరాజధనిలో జేడీయూ చేపట్టిన భారీ ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అధిక ఆర్థిక సాయం కోరుతూ రాంలీలా మైదానంలో చేపట్టిన ఈ ర్యాలీకి భారీగా జేడీయూ కార్యకర్తలు…

బోరబండ డివిజన్‌ ఉప ఎన్నికలు ప్రశాంతం

హైదరాబాద్‌ : మహానగరపాలక సంస్థలోని బోరబండ డివిజన్‌ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉప ఎన్నిక కోసం 35 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు కాంగ్రెస్‌, తెదేపా, ఎంఐఎం, భాజపాతో పాటు…

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. సచిన్‌ (37) స్మిత్‌ బౌలింగ్‌లో కోవాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్లేమి కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు…

ట్రాక్టర్‌ కిందపడి బాలిక మృతి

మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలంలోని లెక్కలవారిపల్లెలో ట్రాక్టర్‌ కింద పడి నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. పొలం వద్దకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌లో బాలిక కూడా ఎక్కింది. ఇంజిన్‌ పై కూర్చున్న బాలిక కుదుపులకు ట్రాక్టర్‌…

ఒడిశా మాజీ మంత్రి తనయాడి అరెస్టు

భువనేశ్వర్‌ : వరకట్నం వేధింపుల కేసులో ఒడిశా మాజీ న్యాయశాఖ మంత్రి రఘునాథ్‌ మొహంతీ తనయుడు రాజశ్రీని పోలీసులు అరెస్టు చేశారు. కోడలు బార్షా ఫిర్యాదుతో మాజీ మంత్రి కుటుంబసభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. దీంతో మొహంతీ…

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ట్రాఫిక్‌ ఎస్సై మృతి

పెదపులిపాక : కృష్ణా జిల్లాలోని పెదపులిపాక వద్ద ఓ కారు అదుపుతప్పి ప్కనే ఉన్న కేఈబీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రిఫిక్‌ ఎస్సై సుబ్రహ్మణ్యం మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు కారును…

నేటి నుంచి అహోబిలం బ్రహ్మోత్సవాలు

ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎగువ అహోబిలంలో అంకరార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 వరకూ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందు కోసం ఏర్పాట్లను…

సూర్యప్రభ వాహనంపై కోదండరాముని వైభవం

తిరుపతి : శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్సవాల ఏడు రోజు నేడు స్వామి సూర్యప్రభ వాహనంపై వైరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంతో…

స్విన్‌ ఓపెన్‌ నుంచి సైనా నిష్క్రమణ

బాసెల్‌ : స్విన్‌ నుంచి భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ నిష్క్రమించారు.సెమీఫైనల్‌లో చైనా షట్లర్‌ షిజియాన్‌ వాంగ్‌ చేతిలో 21-11, 10-21, 21-9 తేడాతో సైనా అపజయం పాలయ్యారు.

నేడు ఢిల్లీలో నితీశ్‌కుమార్‌ భారీ ర్యాలీ

న్యూఢిల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఢిల్లీలో మద్దతుదారులతో కలిసి నేడు భారీ ర్యాలీని చేపట్టనున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా, అధిక ఆర్థిక సాయం కోరుతూ జేడీయూ రాంలీలా మైదానంలో ఈ ర్యాలీని నిర్వహించనుంది, ఈ కార్యక్రమంలో…