కారు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
చేగుంట: సైకిల్‌పై కళాశాలకు వస్తున్న ఓ విద్యార్థిని కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న స్వామి (17) అనే విద్యార్థి స్వగ్రామం పోతనపల్లి నుంచి సైకిల్‌పై కళాశాలకు…
