రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
విజయవాడ : నగరంలోని వినాయక్ సినిమాహాలు వద్ద ఈ ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృఇ చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయవాడ : నగరంలోని వినాయక్ సినిమాహాలు వద్ద ఈ ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృఇ చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ధర్మశాల : భారత, ఇంగ్లండ్‌ల మధ్య సిరీస్‌లో చివరి వన్డే నేడు ధర్మశాలలో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతంచేసుకున్న భారత్ చివరి మ్యాచ్‌లో నెగ్గి ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తుండగా.. ఆఖరి మ్యాచ్‌లో పరువు నిలుపు కోవలన్న పట్టుదలతో ఇంగ్లండ్…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలో నేడు తెలంగాణవాదులు సమరదీక్ష, రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణపై రోడ్డు మ్యాపును విడుదల చేయాలంటూ రాజకీయ ఐకాస…
అనుమతి నిరాకరించిన పోలీసులు జరిపి తీరతామంటున్న తెలంగాణ ఐకాస అడ్డుకుంటే ఎక్కడికక్కడే దీక్ష పూనండి ఏది జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత సీమాంధ్ర సర్కారు కాబట్టే అ నుమతివ్వలేదు : కోదండరాం హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఆదివారం తాము తల…
హైదరాబాద్: ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు ‘ సమరదీక్ష ‘ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద నిరసన తెలపడానికి హైకోర్టు అనుమతి ఉన్నా ప్రభుత్వం అనుమతించక పోవడంపై…
హైదరాబాద్: రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. తెలంగాణపై పార్లమెంటు ప్రకటనను ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడటం అభ్యంతకరమని ఆమె అన్నారు.
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల ఫైనల్స్‌లో అజరెంకా విజయం సాధించింది. ఫైనల్స్‌లో ఆమె చైనా క్రీడాకారిణి లినాపై 4-6, 6-4, 6-3 తేడాతో గెలుపొంది టైటిల్ కైవశం చేసుకుంది.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్యలపై సీపీఐ తీవ్రంగా మండిపడింది. తెలంగాణా ప్రజలు రజాకార్లుగా వ్యవహరిస్తున్నారనే మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా వర్తిస్తుందని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రెచ్చగొట్టే…
హైదరాబాద్: రేపటి తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఫిబ్రవరి 5కు వాయిదా పడినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
మహబూబ్‌నగర్ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్ రెేంజ్ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.