ముంబయిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
ముంబయి : దక్షిణ ముంబయిలోని ఓ మురికివాడలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహిమ్ ప్రాంతంలోని నయానగర్ మురికి వాడలో ఈ తెల్లవారుజామున…
ముంబయి : దక్షిణ ముంబయిలోని ఓ మురికివాడలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహిమ్ ప్రాంతంలోని నయానగర్ మురికి వాడలో ఈ తెల్లవారుజామున…
హైదరాబాద్: డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో రవాణ శాఖ మంత్రి బొత్స సత్య నారాయణతో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజీల్పై పెంచిన ధరలు తగ్గించాలని బొత్సకు వినతి పత్రం సమర్పించారు.…
హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్ను ఆయన నివాసంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రి ఆజాద్ వ్యాఖ్యల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధన్యత సంతరించుకుంది. తెలంగాణపై నిర్ణయానికి కేంద్రానికి మరికొంత సమయం పట్టే…
ఖాజీపేట : కడప జిల్లా ఖాజీపేట మండలం ఏటూరు వద్ద 110 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు. రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. లారీలో వీటిని తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో…
విశాఖ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ ఆర్కే బీచ్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని సైకిల్ యాత్ర చేపట్టారు. ఓటు హక్కు వినియోగం వల్ల…
ముంబయి : స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ 5 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
హైదరాబాద్: సికింద్రాబాద్ లాలాగూడలో ఓ చిన్నారి కిడ్పాప్నకు గురయ్యాడు. ఈ ఉదయం ఆరుబయట ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే ఇందులో ఇద్దరు చిన్నారులు వారి నుంచి తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు సమాచారమందించారు. దుండగుల చెరలో…
హైదరాబాద్: మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా మిలాద్ ఉన నబీ ర్యాలీ పాతబస్తీలోని మక్కా మసీదు నుంచి ఉదయం ప్రారంభమైంది. మొఘల్పురా వరకూ సాగే ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు పాతబస్తీలోని…
హైదరాబాద్: తెలంగాణ అంశంపై ఆజాద్ ప్రకటన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు భేటీ అవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే వ్యూహాలపై ఈ భేటీలో నేతలు చర్చించనున్నారు.…
పుల్లలచెరువు : ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ఎం. ఎర్రబాలెం గ్రామంలో నాటు సరా తయారీ కోసం తీసుకువస్తున్న నల్ల బెల్లాన్ని ఎక్స్తెజ్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. కురిచేడు నుంచి ఎర్రబాలెం గ్రామానికి ఆటోలో 550…