Wednesday, 18 November 2026

హైదరాబాద్

సీఎం, గవర్నర్‌ల మిలాద్‌- ఉన్‌-నబీ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: మహ్మద్‌ ప్రవక్త జయంతి మిలాద్‌- ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణోళ్లం ఆంధ్రా జర్నలిస్టుల యూనియన్లో ఎందుకు ?

నయానా తెలంగాణ ఇవ్వరు .. ఇక భయాన్నే తెలంగాణ  తెచ్చుకోవాలి తెలంగాణ డైరీ ఆవిష్కరణ సభలో వక్తలు హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణోళ్లం ఆంధ్ర జర్నలిస్టు యూ నియన్‌లో ఎందుకుండాలని తెలంగా ణవాదులు ప్రశ్నించారు. గురువారం…

ఆజాద్‌ మాటలు తెలంగాణ

ఆత్మగౌరవంపై దాడి : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోలేమన్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ మండిపడ్డారు.…

అనుమానాలు.. అవమానాలు భరిస్తున్నాం

అటూ , ఇటూ అయితే ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటాం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళతాం : జానారెడ్డి న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటే తమ ధ్యేయమని, అవసరమైతే తమ పదవులకు సైతం రాజీనామా చేస్తామని…

తెలంగాణకు సైంధవుడు కేవీపీయే

ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ వరంగల్‌లో డీసీసీ కార్యాలయంపై దాడి తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు ఇక తెలంగాణ మంత్రులే టార్గెట్‌ : టీజేఏసీ హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): ఇక సమరమే.. తెలంగాణపై కేంద్ర మంత్రి…

ఎంపీ అసదుద్దీన్‌కు బెయిల్‌

హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): మజ్లిస్‌ ఎంపి అసదుద్దీన్‌కు బెయిల్‌ మంజూరైంది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నామని, ఫిబ్రవరి 2వ తేదీన తిరిగి హాజరు కావాలని గురువారంనాడు సంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. 10వేల రూపాయల కూడిన ఇద్దరి పూచీకత్తులను…

తెలంగాణకు సైంధవుడు కేవీపీయే

ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ వరంగల్‌లో డీసీసీ కార్యాలయంపై దాడి తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు ఇక తెలంగాణ మంత్రులే టార్గెట్‌ : టీజేఏసీ హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): ఇక సమరమే.. తెలంగాణపై కేంద్ర మంత్రి…

షిండే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణపై జనవరి 28లోగా ప్రకటన చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఒక…

తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు : బైరెడ్డి

న్యూఢిల్లీ : ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక…

ఏ నిబంధనలకింద బొగ్గు గనులు కేటాయించారు? :కేంద్రానికి సుప్రీం ప్రశ్న

ఢిల్లీ : కేంద్రం ఏ నిబంధనల కింద బొగ్గు గనులు కేటాయించిందో తెలపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టం బొగ్గు గనులను కేటాయించే పని రాష్ట్రాలకే అప్పగించిందని, దాన్ని కేంద్రం లెక్కచేయకపోవడం తగదని న్యాయస్థానం అభిప్రాయపడింది.…