Tuesday, 17 November 2026

హైదరాబాద్

మహిళల పట్ల గౌరవంతో కూడిన మార్పు పురుషుల్లో రావాలి

సుప్రీం మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి హైదరాబాద్‌: సమాజంలో మహిళల పట్ల పురుషుల్లో గౌరవంతో కూడిన మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి అన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక హింస, సమస్య మూలాలు, పరిష్కారాలపై…

గాంధీ ఆసుపత్రికి బయలుదేరిన అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి బయలుదేరారు. ఈ ఉదయం ఆయన నివాసానికి వచ్చిన నిర్మల్‌ పోలీసులు విచారణకు సహకరించాల్సిందిగా కోరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి రావాల్సిందిగా నోటీసులు అందజేశారు. అక్బరుద్దీన్‌…

జార్ఖండ్‌ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు

రాంచీ : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది భాజపా ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరించుకుంది.ఆ పార్టీ అధినేత శిబూసోరెన్‌ గవర్నర్‌తో భేటీ అయి మద్దతు ఉపసంహరించుకుంది. ఆ పార్టీ అధినేత శిబూసోరెన్‌ గవర్నర్‌తో భేటీ అయి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు…

హైకోర్టులో అక్బరుద్దీన్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: తనపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్యే ఆక్బర్‌ద్దీన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. తనను అరెస్టు చేయకూండా పోలీసులకు అదేవించాలని ఈ పిటీషన్‌లో అక్బరుద్దీన్‌ కోరారు.

లంబసింగిలో విషజ్వరాలు

విశాఖపట్నం: విశాఖజిల్లాలోని జి. మాడుగుల మండల పరిధిలోని లంబసింగ్‌ సంగులోయ ప్రాంతంలో విష్వజ్వరాలు. జ్వరాల బారిన పడి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం ఈ ప్రాంతంలో ఇటీవల అత్యంత…

అక్బరుద్దీన్‌ నివాసానికి వైద్యులను పంపే యోచనలో పోలీసులు

హైదరాబాద్‌:ఎంఐఎం శాసనభ్యుడు ఆక్భరుద్దీన్‌ ఒవైసీ నివాసానికి ప్రభుత్వ వైద్యులను పంపే యోచనలో ఆదిలాబాద్‌ పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకునేందుకే వైద్యులను పంపే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు సుప్రీం ఆదేశం

ఢీల్లీ: మహిళలపై నేరాల తాలూకు కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను వెంటనే ఏర్పాటు చేయాలని అన్ని హైకోర్టులకు సుప్రీం కోర్టు అదేశించింది. విచారణలో జాప్యం కారణంగానే మహిళలపై నేరాల సంఖ్య పెరుగుతోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన

మహమనీషి వివేకానందుడు హైదరాబాద్‌: భారతదేశ గొప్పతనాన్ని, హిందూమత విశిష్ఠతను ప్రపంచానికి చాటిన వివేకానందుడు గొప్ప వ్యక్తి అని భాజపా రాష్ట్ర అద్యక్షుడు కిషన్‌ రెడ్డి కొనియాడారు.ఆయన స్ఫూర్తితో యువత లక్ష్యసాధనకు, సమాజ సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివేకానుందుడి…

వచ్చే సమావేశంలో స్పీకర్‌ నివేదిస్తాం: సత్యానందరావు

హైదరాబాద్‌: ఎంఐఎం శాసనసభ్యుడు ఆగ్బరుద్దీన్‌ వివాదాస్పద ప్రసంగాన్ని వచ్చే సమావేశంలో పరిశీలించి తగిన సిఫార్సులు చేయాలని శాసనసభ నైతిక విలువల సంఘం నిర్ణియించింది. సోమవారం శాసనసభ నైతిక విలువ సంఘం నిర్ణియించింది. సోమవారం శాసనసభ కమిటీ హాలులో ఈ…

నాలుగుకి చేరిన ధులే మృతుల సంఖ్య

ధులే మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ధులేలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈ సంఘటనలో 170 మంది దాకా గాయపడగా వారిలో 113 మంది పోలీసులున్నారు. పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతోంది.