Tuesday, 17 November 2026

హైదరాబాద్

కొమ్ములవంచకు చేరుకున్న బాబు పాదయాత్ర

కొమ్ములవంచ: చంద్రబాబు వసున్నా.. మీకోసం పదయాత్ర డోర్నకల్‌ నియోజ కవర్గం నరసింహుల పేట మండలంలో కొమ్ములవంచ గ్రామానికి చేరుకుంది. గ్రామంలో మొదట ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెదేపాకు ఈ గ్రామం కంచుకోటలాంటిదన్నారు. ఇది అవినితి ప్రభుత్వమని, పేదలను…

డిస్కం ప్రతిపాదనలే కానీ, ప్రభుత్వ ఆదేశాలు కావు: మంత్రి ఆనం

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై చెలరేగుతన్న వివాదానికి మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెరదించ్చే ప్రయత్నం చేశారు. డిస్కింలు ఇచ్చిన నివేదికే తుది నివేదిక కాదని ఆయన స్పష్టంచేశారు. అటు ఈఆర్‌సీ కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం…

గవర్నకు వైకాపా శాసనసభ్యుల ఫిర్యాదు

హైదరాబాద్‌: సహకార సంఘాల ఎన్నిల ప్రక్రియలో అవకతవకలు జరుగు తున్నాయని పేర్కొంటూ వైకాపా శాసనసభ్యులు ఫిర్యదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణచేసి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించలని వైకాపా ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుచరితలు…

తెలుగు సినిమాల పై సేవా పన్ను రద్దు చేయాలని ధర్నా

హైదరాబాద్‌: తెలుగు సినిమాల పై ప్రభుత్వం విధించిన సేవాపన్ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఫిల్మ్‌ఛాంబర్‌లోని రామానాయుడు కళామండపంలో ధర్నాకు దిగింది. అదాయపు పన్ను, వినోదపు పన్నులతోపాటు ఇతర పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం…

ఛార్జీల పెంపుతో వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం మంత్రి డీఎల్‌

హైదరాబాద్‌: విద్యత్‌ ఛార్జీల పెంపు నిర్ణయం పై కాంగ్రెస్‌ నేతల నుంచే విమర్శలు వెల్లుత్తుతున్నాయి. ఛర్జీల పెంపు పై మంత్రి రామచంద్రయ్య రాసిన లేఖతో ఏకీభవిస్తున్నట్లు మరో మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి చెప్పారు. 2014 ఎన్నికల్లో ఈ నిర్ణయం…

అక్బరుద్దీన్‌ నివాసం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌: వివాదస్పద వాఖ్యలతో పలు కేసుల్లో ఇరుకున్న మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పాతబస్తీలో కూడా భారీ భద్ర ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారుజామున లండన్‌…

ఉత్తరాదిని వణికిస్తున్న చలి

న్యూఢీల్లీ: చలిగాలుల ఉత్తరాదిని వణికిస్తున్నాయి. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందకు జంకుతున్నారు.దట్టమైన పొగ మంచు పలు రాష్ట్రల్లో రైలు రాకపోకలపై ప్రభావాన్ని…

4 రోజుల సమయం కావాలని కోరిన అక్బరుద్ధీన్‌

హైదరాబాద్‌: వివాదాస్పద వాఖ్యలు చేసినందుకు పలు కేసులను ఎదుర్కోంటున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ తన తరుపున హాజరయ్యేందుకు నిర్మల్‌ పోలీసుస్టేషన్‌కు ఇద్దరు న్యాయవాదులను పంపారు. ఆరోగ్య కారణాల రీత్యాపోలీసుల ముందు హాజరయ్యేందుకు 4 రోజుల సమయం ఇవ్వాలని న్యాయవాదుల…

శ్రీరామ్‌ బెయిల్‌ పిటిషనల్‌ పై విచారణ రేపటికి వాయిదా

నంతరం: పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌ పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. కింగ్రెస్‌ నేత సుధాకర్‌ హత్యకు కుట్రాపన్నారన్న కేసులో శ్రీరామ్‌తో సహా పలువురిపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు…

ధర్మాన తనయుడికి భూకేటాయింపులపై లోకాయుక్తం విచారణ

హైదరాబాబాద్‌: శ్రీకాకుళం.జిల్లా కన్నెధాకొండలో మంత్రి ధర్మాన తనయుడికి భూకేటాయింపులపై లోకాయుక్త విచారణ చేపట్టింది. లోకాయుక్త రిజిస్ట్రార్‌ ఎదుట శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ విచారణకు హాజరయ్యారు.