Tuesday, 17 November 2026

హైదరాబాద్

తెలంగాణ మంత్రులతో టీఎన్జీవో నేతల భేటీ

హైదరాబాద్‌: నగరంలో సమావేశమైన తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్‌ ప్రజ ప్రతినిధుల బృందంతో టీఎన్జీవో నేతలు దేవీశ్రీప్రసాద్‌, విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు సమావేశమయ్యారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాకారం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. లేదంటే పార్టీకి,…

గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను బీజేపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు అక్బరుద్దీన్‌ వ్యాఖ్యల సీడీలు గవర్నర్‌కు అందజేశారు. మత సామరస్యంను దెబ్బతీసె విధంగా అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు…

కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు, బాధితుల పరిహారంపై వివరాలు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.

తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి : విజయశాంతి

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ విజయశాంతి డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రజల మనోభావాలు గుర్తించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అక్బరుద్దీన్‌ ఓవైసీకి…

స్థానిక సంస్థల ఎన్నికలపై సర్యార్‌కు సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, బీసీ సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర…

తెలంగాణ, కాంగ్రెస్‌ నేతల సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. గత డిసెంబర్‌ 2వ తేదీన జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే నెల రోజుల్లో…

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోరుతూ కార్యకర్తలు, తెలంగాణవాదులు బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్‌ వద్ద పార్టీ నేత నాయిని నర్సింహారెడ్డి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. పది…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,130లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,350గా ఉంది కిలో వెండి…

31వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట 31వ రోజుకు చేరుకుంది. గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పల్లెబాట జోరుగా కొనసాగుతోంది. కాళాకారుల ఆటపాటలతో , జై తెలంగాణ నినాదాలతో పల్లెలన్ని మార్మోగుతున్నాయి. వీధుల్లో గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. గ్రామాగ్రామాన పార్టీ…

సెంటిమెంట్‌ ఆధారంగా రాష్ట్రాన్ని విభజించకూడదు : కావూరి

జంగారెడ్డిగూడెం : సెంటిమెంట్‌ ఆధారంగా రాష్ట్రాన్ని విభజిస్తే కొంతకాలం తర్వాత ప్రత్యేక దేశం కావాలని అడుగుతారని ఏలూరు పార్లమెంట్‌ సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆయన  మీడియాతో మాట్లాడారు. దేశంలో రాష్ట్రాల విభజన సెంటిమెంట్‌…