Tuesday, 17 November 2026

హైదరాబాద్

జగన్‌ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు సీబీఐ నివేదిక

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించింది. కేసు దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సీబీఐ అందించింది. 7 అంశాలపై ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను ఇందులో పొందుపరిచారు.

సీబీఐ కోర్టుకు హాజరైన ధర్మాన

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ కోర్టుకు ఈ ఉదయం హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ప్రాసిక్యూషన్‌కు అవసరం లేదన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

పరిటాల సునీత నివాసంలో సోదాలపై స్పీకర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌: పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా తెదేపా ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసంలో సోదాలు చేపట్టడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళ పోలీసులు లేకుండా…

జగన్‌ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు సీబీఐ నివేదిక

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించింది. కేసు దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సీబీఐ అందించింది. 7 అంశాలపై ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను ఇందులో పొందుపరిచారు.

సీబీఐ కోర్టుకు హాజరైన ధర్మాన

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ కోర్టుకు ఈ ఉదయం హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ప్రాసిక్యూషన్‌కు అవసరం లేదన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

పరిటాల శ్రీరామ్‌ ముందస్తు బెయిల్‌పై 7న విచారణ

అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌ ముందస్తు బెయిల్‌పై జిల్లా కోర్టులో ఈ నెల 7న విచారణ చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నారని శ్రీరామ్‌తోపాటు మరికోందరిపై ధర్మవరం పోలీసులు కేసులు…

రేపటి నుంచి చైనాలో మంచు ఉత్సవాలు ప్రారంభం

బీజింగ్‌: ప్రపంచంలో అతిపెద్ద మంచు ఉత్సవాల్లో ఒకటైన చైనా మంచు ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాఇ హెలింగ్జియాంగ్‌ ప్రాంతం రాజధాని హర్బిన్‌లో జరగనున్న 29వ హెర్బిన్‌ అంతర్జాతీయ మంచు ఉత్సవాల కోసం భారీ ఆకారాల్లో మంచు శిలలు…

భారత్‌ ఎ జట్టులో శ్రీశాంత్‌ చాన్నాళ్ల తర్వాత జట్టులోకి శ్రీ

ముంబై, జనవరి 3:  ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ ముందు జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు భారత జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన జాబితాలో కేరళ స్పీడ్‌స్టార్‌ శ్రీశాంత్‌కు చోటు దక్కింది. చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమైన…

ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

న్యూఢిల్లీ : దేశ రాజధానిని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సీజన్‌లో శుక్రవారం అత్యల్ప ఉష్ణాగ్రత 2.7 డీగ్రీలు నమోదైంది. నిన్న 4.4 డిగ్రీలుగా ఉన్న కనిష్ఠ ఉష్ణ్రోగ్రత…

ప్రేమ జంట అత్మహత్యాయత్నం

రాజమండ్రి : పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాజమండ్రిలోని ఆటోనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. ప్రియుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు…