ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి : సుప్రీంలో విశ్రాంత ఐఏఎస్ అధికారిణి పిటిషన్
హైదరాబాద్: దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ప్రమీల శంకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.…
