Tuesday, 17 November 2026

హైదరాబాద్

బంద్‌లకు పిలుపివ్వడం సరికాదు : బీసీ సంఘాల ఐకాస

హైదరాబాద్‌: తెలంగాణ కోసం రాజకీయంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి తప్ప బంద్‌లకు పిలుపునివ్వడం సరైంది కాదని తెలంగాణ బీసీ సంఘాల ఐకాస రాజకీయ పార్టీలకు సూచించింది. బంద్‌ల వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి…

టీడీపీవి పొంతలేని మాటలు : రాఘవులు

హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో టీడీపీ పొంతన లేని మాటలు మాట్లాడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు.అఖిలపక్షంలో చంద్రబాబు ఇచ్చిన టీడీపీ లేఖకు, లోపల, బయట ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలకు  పొంతన లేదని ఆయన  పేర్కొన్నారు.…

బాణాసంచాపేలి ఇద్దరు దుర్మరణం

తూర్పుగోదావరి : బాణాసంచా పేలి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాయవరం మండలం కోమరిపాలెంలోని భవానీ బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స…

నోటీ ముత్యాలు రాలుతాయా? జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబుపై కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. జై తెలంగాణ అంటే నోటి ముత్యాలు రాలుతాయా అని ప్రశ్నించారు. జై తెలుగుదేశం బోనం ఎత్తుకుంటావు కానీ , జై తెలంగాణ బోనం ఎందుకు…

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి

నల్గొండ : తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని  మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీ మారాల్సి వస్తే వైకాపాలోకి వెళ్లే ప్రసక్తేలేదని, తెలంగాణ కోసం పోరాడే తెరాస లాంటి పార్టీలోకి వెళ్తానని ఆయన పేర్కొన్నారు.

ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు….

న్యూఢిల్లీ : సరిగ్గా పదిహేను రోజుల క్రితం .. ఆదివారం ఉదయం.. ఆ అమ్మాయి కళ్లలో ఎన్నో కలల ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుందామనుకుంది. కాబోయే జీవిత భాగస్వామితో కలిసి ఎన్నో కలలు కంటోంది. ఇరుగు పొరుగు స్నేహితులతో కలిసి…

సహకార సంఘాలు ప్రభుత్వాల చేతిలో బందీలు

రాష్ట్ర సహకార బ్యాంకుల పట్టణ సమాఖ్య అధ్యక్షుడు రామ్మూర్తి హైదరాబాద్‌: నిర్దిష్టమైన విధానం లేకపోవడం వేల్లే సహకార సంఘాలు ప్రభుత్వాల చేతిలో బందీలుగా మారుతున్నాయని రాష్ట్ర సహకార బ్యాంకుల  పట్టణ సమాఖ్య అధ్యక్షుడు రామ్మూర్తి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ సహకార…

రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

చెన్నై : భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 228  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. 21 పరుగుల వద్ద…

చెన్నై వన్డేలో ధోనీ శతకం

చెన్నై : చిందబరం స్టేడియంలో భారత్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ వంద పరుగులు చేశాడు. పాకిస్తాన్‌ భారత్‌ జట్ల మధ్య జరిగిన వడ్డేలో ధోనీ ఎనిమిదో శతకం సాధించాడు. 125 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ధోని…

హెలికాప్టర్‌ అత్యవసరంగా దించివేత

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లో కాత్రాలో పవన్‌హంస్‌కు చెందిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా కిందికి దించివేశారు. పైలట్‌ అప్రమత్తమై సురక్షిత ప్రాంతంలో దించడంతో హెలికాప్టర్‌లోని ఆరుగురి ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.