Tuesday, 17 November 2026

హైదరాబాద్

బాధితురాలి మృతికి సంతాపంగా ర్యాలీ

హైదరాబాద్‌: అత్యాచార  బాధితురాలి మృతికి సంతాపంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు వద్ద యువత నిరసన ర్యాలీ నిర్వహించారు. దోఘలకు కఠిన శిక్షలు అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ ర్యాలీలో సినీ నటుడు…

బస్సులో మహిళపై లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.…

రోడ్‌మ్యావ్‌ ప్రకటించేవరకు ఆందోళనలు : పొన్నం ప్రభాకర్‌

వరంగల్‌ : తెలంగాణపై కేంద్రం రోడ్‌మ్యావ్‌ ప్రకటించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ స్పష్టం  చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వరంగల్‌ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్షంలో ఇచ్చిన లేఖకు తెదేసా కటుబడి ఉంటే…

ధోనీ అర్థ శతకం

చెన్నై : పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత కెప్టెన్‌ ధోని అర్థ శతకం పూర్తి చేశాడు. ఆదిలోనే పాక్‌ బౌలర్ల ధాటికి వెనువెంటనే 5 వికెట్లు కోల్పోయిన అనంతరం బరిలోకి దిగిన ధోని నిలకడగా ఆడుతూ రెండు…

హోంగార్డుల సమస్యలపై సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.

జంతర్‌మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శనలు

న్యూఢిల్లీ : అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన 23 ఏళ్ల వైద్య విద్యార్థినికి సంతాపంగా నిరిసన ప్రదర్శనలు చేపట్టేందుకు  పెద్దసంఖ్యలో యువత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ కూడలి వద్దకు చేరుకుంది. అత్యాచార ఘటనల్లో చట్టాలను కఠినతరం చేయాలని…

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

చెన్నై: పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. 29 పరుగులకే 5 వికెట్లు పతనమైన అనంతరం ధోనితో కలిసి నిలకడగా అడుతున్న రైనా (43) హఫీజ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ధోని 24 పరుగులతో అడుతున్నాడు.…

రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి

భువనేశ్వర్‌ : ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రంభ ప్రాంతం సమీపంలో ఈ ఉదయం రైలు ఢీ కొని ఆరు ఏనుగులు మృత్యువాతపడ్డాయి. ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఏనుగుల మృతదేహాలను తొలగించేందుకు రైల్వే సిబ్బంది. చర్యలు…

కుప్పకూలిన భారత టాప్‌ ఆర్డర్‌

చెన్నై : పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత టాప్‌ అర్డర్‌ కుప్పకూలింది. పాక్‌ బౌలర్ల ధాటికి ఒక్కొక్కురుగా చేతులెత్తేస్తూ పెవిలియన్‌ దారి పట్టడంతో భారత్‌ ఆరు ఓవర్లు ముడిసేసరికి 29 పరుగులకు 5 వికెట్లను కోల్పోయింది. పాక్‌…

రేపు ఉదయం బయల్దేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

సికింద్రాబాద్‌: దక్షిణ భారతదేశంలో దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం బయలుదేరాల్సిన ఎపీ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపు ఉదయం బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ఇందులో రిజర్వేషన్‌ చేయించుకున్న…