Monday, 16 November 2026

హైదరాబాద్

దుర్వినియోగాన్ని ఆరికట్టేందుకే సిలిండర్లపై పరిమితి : పనబాక లక్ష్మి

హైదరాబాద్‌: రాయితీ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే పరిమితులు విధించాల్సి వచ్చిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు సహాయ మంత్రి వసబాక లక్ష్మి స్పష్టం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. పేద…

తెదేపా, కాంగ్రెస్‌ కుమ్మక్యయ్యాయి. ఈటెల రాజేందర్‌

మెదక్‌: ఎఫ్‌డీఐల అంశంపై రాజ్యసభలో ఓటింగ్‌  సమయంలో తెదేపా, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్యయ్యాయని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన మెదక్‌లో తెలియజేశారు. తెలంగాణ ప్రజలను మోసగిస్తున్న తెదేపా,…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,400, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,500గా ఉంది. కిలో వెండి ధర రూ. 62…

ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ సెమీన్‌లో భారత్‌ ఓటమి

మెల్‌బోర్న్‌: ఛాంపియన్స్‌ ట్రోపీ హాకీ టోర్నీ సెమీ ఫైనల్‌లో భారత్‌ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాపై భారత్‌ 3-0 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్‌ కాంస్య పతకం కోసం పాకిస్థాన్‌తో తలపడనుంది. ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను ఆస్ట్రేలియా ఢీ కొననుంది.

నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాల ఘనత కాంగ్రెస్‌దే: హోంమంత్రి సబితా

వరంగల్‌: ఖైదీలకు క్షమాభిక్షపై నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  వరంగల్‌ జిల్లా మలికొండ నూతన పోలీస్‌స్టేషన్‌ భవానాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాలు ఇచ్చిన…

రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

కోల్‌కతా : ఇంగ్లండ్‌తో జరుగుతన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. సెహ్వాగ్‌ అర్థసెంచరీకి ఒక్క పరుగు దూరంలో స్వాస్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. గంభీర్‌ 33 పరుగులతో ఆడుతున్నాడు. భోజన వివామ సమయానికి భారత్‌…

ముగ్గురు మావోయిస్టుల అరెస్టు

గుంటూరు: వెల్దుర్తి మండలం గుడిపాడు చెరువు వద్ద ముగ్గురు మావోయిస్టులను పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో మావోయిస్టులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.  వీరు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పారు.

ఈజిప్టులో కొనసాగుతున్న ఆందోళనలు

కైరో: ఈజిప్టులో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కైరోలోని అధ్యక్షుని భవరం వద్ద భారీ సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి నిరసనకు దిగారు. మరోవైపు ఆందోళనకారుల నిరసనలతో అధ్యుక్షుడు మోర్సీ దిగివచ్చారు.…

తమిళనాడులో రోడ్డుప్రమాదం .. ఐదుగురి మృతి

చెన్నై: తమిళనాడులోని కనతూర్‌ వద్ద ఈ ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈస్ట్‌ కోస్ట్‌ రహదారిపై కారు, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తిరునాళ్లర్‌ ఆలయాన్ని దర్శించుకొని కారులో వస్తున్న ఐదుగురు ఈ…

డివైడర్‌ను ఢీకొన్న కారు. ఇద్దరి మృతి

శంకవరం: తూర్పుగోదావరి  జిల్లా కత్తిపూడి వద్ద జాతీయ రాహదారిపై ఈ ఉదయం రాజమండ్రి నుంచి  తుని వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప…