Monday, 16 November 2026

హైదరాబాద్

భోజన విరామ సమయానికి భారత్‌ 86/0

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ భోజన విరామ సమయానికి వికెట్లేమి కోల్పోకుండా 86 పరుగులు చేసింది. గంభీర్‌ 33, సెహ్వాగ్‌ 49 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 523 పరుగులకు…

నైరోబిలో ప్రార్థనా మందిరం వద్ద పేలుడు : ముగ్గురి మృతి

కెన్యా :నైరోబిలోని ప్రార్థనా మందిరం వద్ద ముష్కరుల పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా .. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

సాగునీటి విడుదల కోసం రైతుల రాస్తారోకో

నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామం వద్ద మంగాపురం ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతుల ఖమ్మం-కొదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వందలాది ఎకరాల్లో ఎండిపోతున్న పత్తి, మిరవ పంటలకు…

మాలే విమానాశ్రయ బాధ్యతలను ప్రభుత్వానికి అప్పగించిన జీఎంఆర్‌

మాలే: జీఎంఆర్‌ సంస్థ నిర్వహణలో ఉన్న మాలే ఎయిర్‌పోర్టు బాధ్యతలను మాల్దీవుల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సింగపూర్‌ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మాలెలోని ఇబ్రహిం నసీర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్‌ సంస్థ మాల్దీవుల ఎయిర్‌ పోర్టు…

వినికిడి లోపంపై అవగాహన ర్యాలీ

హైదరాబాద్‌: ప్రపంచ బదిరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినికిడి లోపంపై కోఠి ప్రభుత్వం ఈఎన్‌టీ ఆసుపత్రి అవగాహన ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు. కోఠి నుంచి అసెంబ్లీ వరకూ ర్యాలీ చేపట్టారు. వినికిడి లోపాలు పొగొట్టేందుకు…

ఇంగ్లండ్‌కు 207 పరుగుల ఆధిక్యం

కోల్‌కతా : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 523 పరుగులకు ఆలౌట్‌  అయింది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగుల ఆధిక్యం లభించింది. ఆరు వికెట్ల నష్టానికి 509 పరుగుల ఓవర్‌నైట్‌స్కోర్‌తో నాలుగో…

నేడు నగరంలో తెదేపా సమరభేరీ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజధానిలో తెదేపా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు తలసాని శ్రీనివాసరావు నేతృత్వంలో నిజాం కళాశాల మైదానంలో సమరభేరీ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జంట…

మాల్దీవుల్లో జీఎంఆర్‌కు చుక్కెదురు – ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

మాలే : మాల్దీవుల రాజధాని మాలేలోని ఇబ్రహీం నాసిర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆ దేశ ప్రభుత్వం గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకుంది. విమానాశ్రయ పనులను మొదట జీఎంఆర్‌ దక్కించుకుంది. తర్వాత పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వం పనులను రద్దు…

‘పెద్దల’ సభకు టీడీపీ ఎంపీల డుమ్మా

– డీల్‌ కుదిరిందా.. ప్యాకేజీలా.. జంప్‌ జిలానీలా? – బాబు ఆగమాగం – ఎఫ్‌డీఐలపై ఒక్కో సభలో ఒక్కో విధానం హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గురువారం రాజ్యసభలో నిర్వహించిన…

జపాన్‌లో భూకంపం.. రెక్టార్‌స్కేల్‌పై 7.3గా నమోదు

టోక్యో, డిసెంబర్‌ 7 : జపాన్‌ తూర్పు తీరంలో శుక్రవారంనాడు భారీ భూకంపం సంభవించింది. రెక్టార్‌ స్కేలుపై 7.3గా నమోదైంది. టోక్యో నగరానికి సునామి హెచ్చరికలను జారీ చేశారు. టోక్యో నగరంలోని భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.…