నాలుగో రోజు టీఆర్‌ఎస్ పల్లెబాట
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పల్లెబాట జోరుగా కొనసాగుతొంది. ఊరురా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగులుతోంది గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. టీఆర్‌ఎస్ నేతలకు తెలంగాణవాదులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. వాడవాడన ‘ జైతెలంగాణ ‘ నినాదాలు మర్మోగుతున్నాయి.…
