‘లోక్‌సత్తా తెలంగాణకు అనుకూలమని చెప్పాలి’
హైదరాబాద్: అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లోక్‌సత్తా అనుకూలమని చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు కోరారు. ఈమేరకు ఆయన ఇవాళ లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ్ చేపట్టిన సురాజ్య ఉద్యమ శిబిరానికి చేరుకుని మాట్లాడారు. తనను…
