గవర్నర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ
హైదరాబాద్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శ నారాయణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు లేఖ రాశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై విచారణ వద్దంటూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ లేఖ రాసినట్లు సమాచారం.
హైదరాబాద్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శ నారాయణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు లేఖ రాశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై విచారణ వద్దంటూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ లేఖ రాసినట్లు సమాచారం.
ముంబయి: ప్రపంచ స్టాక్ ఎక్సేంజిల్లో టాప్ ఎక్సేంజ్గా నిలిచింది బోంబే స్టాక్ ఎక్చ్సేంజ్. లిస్టెడ్ కంపెనీల సంఖ్య అత్యధికంగా కలిగిన బీఎస్ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజిని,నాన్డాక్ని, లండన్ స్టాక్ ఎక్సేంజిని పక్కకునెట్టి ప్రధమ స్థానం సంపాదించింది. బీఎస్ఈలో 5,174…
ముంబయి: ముంబయి టెస్ట్లో ఇంగ్లాండ్ జట్టు 413 పరుగులకు ఆలౌట్ అయింది. ఓజా 5, హర్బజన్ 2,అశ్విస్ 2 వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్కు 86 పరుగలు ఆధిక్యం లభించింది.
హైదరాబాద్: వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రైల్వే ఛార్జీల పెంపు అనివార్యం కాబోతోందని దక్షిణ భారత రైల్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాఘవయ్య స్పష్టం చేశారు. వనరుల కల్పనే ముఖ్యోద్దేశంగా ఛార్జీలను పెంచేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని ఆయన…
హైదరాబాద్ : నెక్లెస్ రోడ్ 10కె రన్ ఈఉదయం ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్. నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ రన్ను ప్రారంభించారు. పుల్లెల గోపీచంద్ సానియా…
హైదరాబాద్ : లోక్సభకు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ పార్టీ లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానేటీఆర్ఎస్ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సమరభేరి మోగించేందుకు సమయాత్తం అయింది. తెలంగాణ సమరభేరి పేరిట భారీ ఎత్తున…
గడ్చిరోలి : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పావిమురాండ ఆటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. గాయపడిన పోలీసులను నాగపూర్…
హైదరాబాద్ : వాన్పిక్ కేసులో రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణ కోసం సీడీఐ చేసుకున్న అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దాదాపు మూడు మాసాల విరామం…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా గులాబీ దళపతి సమరానికి సన్నద్దమై వెళ్లారు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్రావు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సూర్యాపేటలో జరుగనున్న తెలంగాణ సమరభేరి బహిరంగ సభకు బయలుదేరారు. ఆయన ఇక్కడ తెలంగాణ…
గుర్గావ్ : మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గుర్గావ్లోని మెడిసిటీ మెడంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 92 ఏళ్ల గుజ్రాల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఆయనకు వెంటిలేటర్…