డిసెంబర్ 2014 నాటికి మెట్రో ప్రాజెక్టు జాతికి అంకితం
ప్రజల సహకారంతోనే రెండేళ్ల పాలన పూర్తి ఉప్పల్ సభలో సీఎం కిరణ్ హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సహకారంతోనే రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మెట్రోరైలు పిల్లర్లకు దిమ్మెలు అమర్చే కార్యక్రమాన్ని ఉప్పల్‌లో ప్రారంభించిన…
