Sunday, 15 November 2026

హైదరాబాద్

శివసేన భవన్‌ చేరుకున్న థాకరే అంతిమయాత్ర

ముంబయి: శివసేన అధినేత బాల్‌థాకరే అంతిమయాత్ర శివసేన భవన్‌కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. థాకరే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పలువురు రాజకీయ, సీని ప్రముఖులు ఇప్పటికే శివాజీ…

గోదావరిలో పడవ గల్లంతు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం- గన్నవరం మధ్య గోదావరి నదిలో పడవగల్లంతైంది. పడవలో దాదాపు 20 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాకే రాజీనామా

హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మాణం వెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని తెదేపా బహిష్కృత ఎమ్మెల్యేలు అమర్‌నాద్‌ రెడ్డి . ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తెదేపాను వీడి వైకాపాలో చేరేందుకు సీద్ద…

అమ్రాబాద్‌ సీఐపై కేసు నమోదు

నల్గోండ : నేర విభాగం ప్రేమ పేరుతో తోటి ఉద్యోగినివి నమ్మించి తల్లిని చేసిన సీఐపై కేసు నమోదైంది. ప్రస్తుతం మహబుబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ సీఐగా పనిచేస్తున్న పాండురంగారెడ్డి గతేడాది నల్గోండ రూరల్‌ పోలీసు స్టేషన్‌ లో సీఐగా…

భేరీ సభను విజయవంతం చేయాలని పార్టీకి పిలుపునిచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కోన్నట్లుగా తెలంగాణ ప్రజల అత్మగౌరవాన్ని కోనలేరని ధ్వజమెత్తారు. తెలంగాణపై వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు…

కాకతీయ సేవాసమితిలో వనభోజనాలు

నిజాంపేట : హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన కమ్మ సోదరుల వన భోజన మహోత్సవాలు నిజాంపేట కాకతీయ సేవా సమితిలో అదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఉరవకోండ ఎమ్మెల్యే…

నిజాం పేటలో రాస్తారోకో

నిజాంపేట : తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిజాంపేటలోని 20 కాలనీల ప్రజలు ముంబయి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన ప్రజలు రహదారిపై భైఠాయించి దీర్ఘకాలికంగా తాము ఎదుర్కోంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు.…

కమ్మ సంఘం అధ్వర్యంలో వన భోజనాలు

మియాపూర్‌ : దీప్తిశ్రీ నగర్‌ ధర్మపురి క్షేత్రంలో కమ్మ సంఘం వారు వన భోజనాలు ఏర్పాటు చేశారు. స్థానిక కమ్మ సంఘం అధ్యక్షుడు నూతక్కి పూర్ణచంద్రరావు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కూకట్‌పల్లికి చెందిన పలువురు…

లయన్స్‌ క్లబ్‌ అధ్వర్యంలో వైద్య శిబిరం

మియాపూర్‌ : మదీనగూడలోని లయన్స్‌క్లబ్‌ అధ్వర్యంలో ఉచిత డయాబెటిక్‌ వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు శిభిరాన్ని మియాపూర్‌ సీఐ సుదీర్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు పాండురంగారావు డా. విజయ తదితరులు పాల్గోన్నారు.

కాంబోడియాకు బయలుదేరిన ప్రధాని

ఢిల్లీ: ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గోనేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఆదివారం కాంబోడియా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చైనా సహా పలుదేశాల నేతలతో భేటీ అవుతారు. భారత్‌ -ఆసియాన్‌ దేశాల మధ్య పెట్టుబడి, వాణిజ్యాన్ని పెంచాల్సి…