Sunday, 15 November 2026

హైదరాబాద్

ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరణ

హైదరాబాద్‌ : యూపీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎంఐఎం ప్రకటించింది. నాంపల్లి దారుసలాంలో జరిగిన ఎంఐఎం పొలిట్‌బ్యూరో భేటీ అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంతో మజ్లిస్‌ది కీలక పాత్రని…

ప్లీజ్‌ తొందరపడోద్దు.. ఎంఐఎంకు కాంగ్రెస్‌ విజ్ఞప్తి!

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణకు సిద్దమౌతోన్న ఎంఐఎంను బతిమలాడే పనిలో రాష్ట్ర కాంగ్రెస్‌నాయకత్వం తంటలు పడుతోంది. మద్దతు ఉపసంహరణపై ఎలాంటి తోందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఎంఐఎం నేత, ఎంపీ అసద్దీన్‌తో కాంగ్రెస్‌ ఎంపీ ఖాన్‌తో ఫోన్‌లో బుజ్జిగించినట్లు…

తెలంగాణపై నాన్చుడు ధోరణికి స్వస్తి చెప్పాలి: ప్రభాకర్‌ రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వంనాన్చుడు ధోరణికి ఇకనైనా స్వస్తి చెప్పాలని హోంశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌  సీనియర్‌ నేత కె. ప్రభాకర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భాజపాతో పాటు పలు జాతీయ…

కేజ్రీవాల్‌కు ఆధారాలెక్కడివి?

ముంబయి : ఐఎసి క్రియాశీలక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ చేస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయనకు సమాచారం ఎక్కడ నుంచి వచ్చిందో వెల్లడించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఆర్‌.వైద్యనాథన్‌ కోరారు. ఆయన స్విస్‌ బ్యాంకులలో…

నకిలీ పాస్‌పోర్టులతో ప్రయాణిస్తున్న ఇద్దరు అరెస్టు

హైదరాబాద్‌: నకిలీ పాన్‌పోర్టులతో దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరిని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరిని పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు.

ఎంఐఎం పొలిట్‌బ్యూరో అత్యవసర భేటీ

హైదరాబాద్‌: పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ వివాదం నేపధ్యంలో ఎంఐఎం అత్యవసర భేటీ నిర్వహించింది. నాంపల్లిలోని దారుసలాంలో ఈ రోజు ఎంఐఎం పొలిట్‌బ్యూరో సభ్యులు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు కొనసాగింపుపై మధ్యాహ్నం 12 గంటలకు కీలక…

బాణసంచా దుకాణల్లో ప్రమాదం

కడప: కడప జిల్లా పులివెందులలోని దీపావళి సందర్భంగా ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణంలో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనావేస్తున్నారు.

సీఎం కిరణ్‌తో బొత్స భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన భేటీలో దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌, షబ్బీర్‌ అలీ, హబీద్‌ రసూల్‌ఖాన్‌ పాల్లొన్నారు.

మద్దతు ఉపసంహరణపై చర్చిస్తున్న మజ్లిస్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంపై చర్చిందేందుకు ఎంఐఎం అత్యవసర సమావేశం సోమవారం ప్రారంభమైంది. మజ్లిస్‌ పార్టీకి 1 ఎంపీ, 7గురు ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వం పాతబస్తీలో పోలీసులను భారీ ఎత్తున మోహరించింది.…