Sunday, 15 November 2026

హైదరాబాద్

ఓయూలో పరిస్థితి ఉద్రిక్తం

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ వేడుకలు తెలంగాణ ప్రాంతంలో జరపరాదనే డిమాండ్‌తో విద్యార్థులు చలో ఎన్టీఆర్‌ గ్రౌండ్‌ ఉద్రిక్తలకు దారి తీసింది. ఎస్‌సీసీ యాదయ్య గేటు వద్ద ర్యాలీగా వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు.…

విశ్రాంత పారామిలిటరీ సిబ్బందికి ఎక్స్‌సర్వీస్‌మ్‌న్‌ హోదా

గురాగావ్‌ : దేశంలో అంతర్గత భద్రతా వ్వవహారాల్లో సేవలందించిన విశ్రాంత పారామిలిటరీ సిబ్బందికి ఎక్స్‌ సరీక్వస్‌మెన్‌ హోదా కల్పిచాలనే ప్రతిపాదన ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు గుర్‌గాప్‌లోని సీఆర్‌పీఎఫ్‌ కేంద్రంలో 73వ రైజింగ్‌ డే వేడుకలకు ముఖ్య…

నల్లజెండా ఎగరవేసిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిస్తూ టీఆర్‌ఎస్‌ నిరసన తెలిపింది. పార్టీ సీనియార్‌నేత నాయిని నర్సింహారెడ్డి తెలంగాణభవన్‌లో నల్లజెండాను , పార్టీ జెండాను ఎగురవేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే…

ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రుల సమావేశం

ఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ జరిగిన తరువాత కేంద్ర మంత్రులు ప్రధాని నివాసంలో ఈరోజు  తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలొ ప్రధాని ప్రభుత్వ లక్ష్యాలను మంత్రులకు నిర్దేశించనున్నారు. 2014లోగా సాధించాల్సిన ప్రగతిని మంత్రులను వివరిస్తారు.

నల్లజెండ ఎగరవేసిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దినంకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్‌ కాలేజీపై ఓయూ జేఏసీ నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా విద్యార్ధి జేఏసీ నాయకులు మాట్లాడుతూ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంను విడుదల చేయకుంటేఏ డీజీపీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని …

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అరెస్ట్‌

కరీంనగర్‌: ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణ్‌రావుతో సహామరో వందమంది జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నల్లజెండాలు ఎగురవేసిన అనంతరం ర్యాలీ నిర్వహిస్తున్న వీరిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

కోదండరాం అరెస్ట్‌ను ఖండించిన నాగం

హైదరాబాద్‌: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ హౌస్‌ అరెస్ట్‌ను నాగం జనార్థన్‌రెడ్డి ఖండించారు. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కాలరాయొద్దని ఆయన అన్నారరు. వెంటనే కోదండరామ్‌ను విడుదల చేయాలని నాగం డిమాండ్‌ వ్యక్తం…

చెన్నైకి వాయువ్య దిశలో తీవ్ర వాయుగుండం

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైకి వాయువ్వ దిశలో రాయలసీమ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55…

తెలంగాణ వ్యాప్తంగా విద్రోహదినం

హైదరాబాద్‌: ప్రజలు నవంబర్‌ 1ని విద్రోహ దినంగా ప్రకటించి తెలంగాణ వ్యాప్తంగా నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలుపుతున్నారు. 10 జిల్లాల్లో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు.

జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం హౌస్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: రాష్ట్ర అవతరదినం సందర్భంగా నిరసన తెలుపుతామని టీఆర్‌ఎస్‌, జేఏసీ ప్రకటించడంతో పోలీసులు అరెస్టులకు తెరలేపారు. జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం హౌస్‌ అరెస్టు చేశారు. కోదండరాం హౌస్‌ అరెస్టును టీఆర్‌ఎస్‌, ఉద్యోగసంఘాల కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని వారు…