Sunday, 15 November 2026

హైదరాబాద్

సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్న కోట్ల

ఢిల్లీ: ఉదయం ప్రమాణస్వీకారం చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. కావూరి లాంటి సీనియర్లకు న్యాయం చేకూరాలని ఆకాంక్షించారు.

మల్లికార్జుణ్ని దర్శించుకోన్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

  శ్రీశైలం : శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు సీబీఐ జేడీ లక్ష్మీనీరీయణ కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైల పుణ్యక్షెత్రానికి వచ్చారు. అయనకు అలయ రాజగోపురం వద్ద అధికారులు సాదర స్వాగతం పలికారు. అలయంలో అయన…

కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శాఖలు కేటాయించారు. పాత మంత్రుల్లో కొందరికి శాఖలను మార్పు చేశారు. శాఖల కేటాయింపు వివరాలు…. సల్మాన్‌ ఖుర్షీద్‌- విదేశీ వ్యవహారాల శాఖ అశ్వినీకుమార్‌- న్యాయశాఖ…

ఇద్దరు యువకులు గల్లంతు

మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌లో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిద్దరు మహరాష్ట్రకు చెందినవారని  స్థానికులు తెలియజేశారు. పోలీసులు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

రాహుల్‌ను మంత్రివర్గంలోకి అహ్వనించాం : ప్రధాని

  న్యూఢీల్లీ : ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ. అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడారు.యూసీఏ- 2 లో ఇదే అఖరి మంత్రివర్గ విస్తరణ అని…

చంద్రబాబును పరామర్శించిన సినినటుడు మురళిమోహన్‌

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో సినినటుడు మురళిమోహన్‌ ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్త్రుతం రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని, తిరిగి పురోగతిని సాధించాలంటే చంద్రబాడు…

చంద్రబాబును పరామర్శించిన సీనియర్‌ నేత సమరసింహరెడ్డి

గద్వాల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల్‌కు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత సమరసింహరెడ్డి ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో చంద్రబాబు…

జరజాంలో చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

శ్రీకాకుళం: ఎచ్చర్ల మండలం  జరజాం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు చెరువులో స్నానానికి వెళ్లి ఈత రాక మృతి చెందారు. ఆదివారం సెలవు కావటంతో సమీపంలోని చెరువులోకి ముగ్గురు చిన్నారులు స్నానానికి వెళ్లారు. చెరువులోతుగా ఉండటంతో ఈతరాక నీటిలో…

‘యూపీఏ-2లో ఇదే ఆఖరి మంత్రివర్గ విస్తరణ’

ఢిల్లీ: యూపీఏ-2లో ఇదే ఆఖరి మంత్రి వర్గ విస్తరణ అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాహుల్‌ను మంత్రి వర్గంలోకి ఆహ్వానించాం కానీ ఆయన పార్టీ బలోపేతానికి సేవలందిస్తానని చెప్పారని ప్రధాని తెలియజేశారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని…

ప్రజాసేవను మరింత బాధ్యతగా నిర్వర్తిస్తా:కేంద్రమంత్రి చిరంజీవి

ఢిల్లీ: రాజ్యాసభ సభ్యుడు చిరంజీవి ఆదివారం ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడుతూ ప్రజాసేవను మరింత బాధ్యతగా నిర్వర్తిస్తానని, నేను ఇచ్చిన మద్దతును గుర్తించి కేంద్ర మంత్రి పదవిని కాంగ్రెస్‌ అధిష్టానం అందించిందని పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తానని ఆయన అన్నారు.