Sunday, 15 November 2026

హైదరాబాద్

రాహుల్‌ను మంత్రివర్గంలోకి అహ్వనించాం :ప్రధాని

  న్యూఢీల్లి : ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని ప్రదాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ప్రదాని మీడియాతో మాట్లాడారు.యూఫీఏ -2లో ఇదే అఖరి మంత్రివర్గ విస్తరణ అని చెప్పారు…

మంత్రులుగా కోట్ల సర్వే బలరాం ప్రమాణం

  న్యూఢీల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర నేతలు సర్వే సత్యనారాయణ, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బలరాంనాయక్‌ సహయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిచే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రమాణం చేయించారు.అంతకుముందు కేంద్ర మంత్రి (స్వతంత్ర హోదా)…

కేంద్ర మంత్రిగా చిరంజీవి ప్రమాణం

  న్యూడిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ రాష్ట్రవతిభవన్‌లో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి (స్వతంత్రహోదా) గా కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి అయన కుటుంబసభ్యులు హజరయ్యారు.

కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ప్రారంభం

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఈ ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైంది. కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణంచేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు…

నేతలకు సీఎం అభినందనలు

హైదరాబాద్‌: కేంద్రంలో కొత్తగా మంత్రి పదవులు చేపట్టనున్న రాష్ట్ర నేతలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. మంత్రి వర్గపునర్‌వ్యవస్థీకరణలో రాష్ట్రానికి పెద్దపీట వేసినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు.

అండమమాన్‌లో స్వల్ప భూకంపం

అండమాన్‌: అండమాన్‌ ద్వీపంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.3గా నమోదైంది.

కరీంనగర్‌ జిల్లాలో 20 టన్నుల బొగ్గుస్వాధీనం

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఎన్టీపీసీ రిజర్వాయర్‌ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల బొగ్గును సింగరేణి రక్షణ సిబ్బంది పట్టుకున్నారు. ఆదివారం ఉదయం లారీలో బొగ్గును తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు సిబ్బంది తెలియజేశారు.

కాసేపటిలో కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉదయం 11.30కు రాష్ట్రపతిబవన్‌లో జరగనుంది. ఇందుకోసం రాష్ట్రపతిభవన్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

అలయాల్లో చోరిలకు నిరసనగా భక్తుల అందోళన

  హైదరాబాద్‌ : పాతబస్తీ ప్రాంతంలోని మహంకాళి అమ్మవారి అలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీలకు నిరసనగా భక్తులు అందోళనకు దిగారు. నిన్న అర్థరాత్రి దొంగతనం జరిగిన ఉప్పగూడ మహంకాళి అలయం వద్దకు ఈ ఉదయం పెద్దసంఖ్యలో స్థానికులు చేరుకోని…

వేణు గోపాలస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

  గంపలగూడెం: కృష్ణా జిల్లాగంపలగూడెం మండలంలోని నెమలిలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి అలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. ఎన్‌ అప్పారావు దర్శించుకున్నారు. అలయ అధికారులు అయనకు స్వాగతం పలికారు. అనంతరం అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలయ సిబ్బంది.…