Sunday, 15 November 2026

హైదరాబాద్

ఇరిగేషన్‌ స్కాంలో గడ్కారీ శ్రీఎన్సీపీతో గడ్కారీ మిలాఖత్‌

శ్రీమహారాష్ట్రలో భాజపా ఎన్సీపీలు తోడుదొంగలు శ్రీరైతుల భూముల్ని నీటిని అక్రమంగా దోచుకున్నరు శ్రీగడ్కారీ బండారాన్ని బయటపెట్టిన కేజ్రీవాల్‌ ఢిల్లీ: సామజిక కార్యకర్త కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలతో సంచలనం సృష్టించిన సామజిక కార్యకర్త అర్వింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా బీజేపీ అధినేత…

ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించండి: రాం జెఠ్మలానీ

న్యూఢిల్లీ: 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరపున గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రముఖ న్యాయవాది, భాజపా ఎంపీ కోరారు. మోడీకీ మద్దతు పలుకుతూ ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు గడ్కరీకి లేఖ రాశారు.…

గవర్నర్‌ను కలిసిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వీసీగా తెలంగాణ ప్రాంత వ్యక్తినే నియమించాలని కోరుతూ తెరాస శాసనసభ్యులు గవర్నర్‌ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత వ్యక్తిని వీసీగా నియమించకపోవడం వల్ల…

ప్రణబ్‌తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర్లంలో జరుగుతున్న పలు అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను కిరణ్‌ కుమార్‌ రాష్ట్రపతికి వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఎన్జీరంగా విశ్వవిద్యాలయానికి తెలంగాణవారిని వీసీగా నియమించాలి: కోదండరాం

హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా తెలంగాణ ప్రాంత శాస్త్రవేత్తనే నియమించాని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. బషీర్‌బాగ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ద్వారానే ఈ…

సోనియాగాంధీతో సీఎం సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యాయి. నామినేటడ్‌ పదవుల భర్తీ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు సంబంధించిన అంశాలపై వారు. చర్చించినట్టు తెలిసింది.

సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. ఈ సమావేశం ఎంపీ వివేక్‌ నివాసంలో జరగనుంది. సమావేశంలో తెలంగాణ అంశం, మీడియా పట్ల చూపిన వివక్షతపై చర్చించనున్నట్లు సమాచారం.

ఆరుగురు ఇంజినీరింగు విద్యార్థుల గల్లంతు

రుషికొండ: విశాఖపట్నం లోని రుషికొండ సమీపంలోని గీతం ఇంజినీరింగు కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం సమయంలో బీచ్‌లో ఈతకు వెళ్లారు. వీరిలో ఒకరు ఒడ్డుకు చేరుకోగా మిగతా ఆరుగురి ఆచూకీ తెలియ రాలేదు. గల్లంతైన…

మీడియాపై వివక్ష మంచిదికాదు: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: ప్రధాని పర్యటన కవరేజ్‌కు వెళ్లిన కొన్ని మీడియా సంస్థలపై వివక్ష చూపడం మంచిదికాదని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య ఉంటే పోలీసులు చూసుకుంటారు కదా అన్ని చెప్పారు. పోలీసు అధికారులతో…

మన్మోహన్‌తో ఆస్టేలియా ప్రధాని భేటీ

న్యూఢీల్లీ : భారత పర్యటనకు వచ్చిన అస్టేలియా ప్రధాని జూలియా గిల్లార్డ్‌తో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢీల్లీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబధాలు పౌర అణుశక్తి  అంశంలో పరస్పర సహకారం యురెనియం ఎగుమతులు తదితర…