Sunday, 15 November 2026

హైదరాబాద్

తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర సర్కారు వైఖరికి నిరసనాగా కదంతొక్కిన జనంసాక్షి

 తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర దురహంకారం వైఖరికి నిరసనగా నగరంలో జనంసాక్షి కాదంతొక్కింది ప్రధాని పర్యటన సందర్భంగా  తెలంగాణ మీడియాను అనుమంతించాకుండా వివక్ష చూపడంపై సీమాంధ్ర సర్కారు అప్రజస్వామికాంగా వ్యవహరించిందని మండిపడింది.  ఈసందర్భంగా జనంసాక్షి కార్యలయం నుంచి భారీ ర్యాలీగా…

షిండేతో సీఎం సమావేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర హోంమంత్రి షిండేతో సమావేశం అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై అరగంట పాటు చర్చించారు. అంతకు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

విజయసాయి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్‌

న్యూడీల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో సీపీఐ  పిటిషన్‌ దాఖలు చేసింది పిటిషన్‌ స్వీకరించిన కోర్టు దీనిపై విచారణను డిసెంబర్‌ 3వ విచారణ చేపట్టనుంది.

తెలంగాణ మీడియాపై వివక్షతకు నిరసనగా జనంసాక్షి ర్యాలి

కరీంనగర్‌: తెలంగాణ మీడియా పై సీమంధ్ర సర్కార్‌ వ్యతిరేకిస్తున్న విధానాల పట్ల జనంసాక్షి తన నిరసన వ్యక్తం చేసింది. ప్రధానిహజరైన జీవవైవిధ్య సదస్సుకు తెలంగాణ మీడియాను అనుమతించక పోవడం ముమ్మాటికి తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం వివక్షేనని ఆందోళన వ్యక్తం…

రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై  ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.

70 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధినం

కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 56 బస్తాల గంజాయిని తరలిస్తున్న లారీని కోరుకొండ ఆబ్కారీ శాఖ అధికారులు స్వాథీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి…

ఆజాద్‌తో ముగిసిన ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ,నామినేటెడ్‌ పదవుల అంశంపై గంటన్నరకుపైగా ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వాయలార్‌…

అలీఖాన్‌ ముగిసిన సీబీఐ కస్టడీ

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌కు సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో అతన్ని నాంపల్లి కోర్టులో ఈ ఉదయం ప్రవేశపెట్టారు.

కాసేపట్లో గన్‌పార్క్‌ నుంచి జర్నలిస్టుల ర్యాలీ

హైదరాబాద్‌: నిన్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియా ప్రతినిధులపై చూపించిన వివక్షకు నిరసనడా టీజేఎఫ్‌, ఏపీడబ్యూజే కొద్ది సేపట్లో గన్‌పార్క్‌ నుంచి భార్యీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ప్రభుత్వం జర్నిలిస్టులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ వ్యక్తం …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: రాజధానిలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,100 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.28,850గా ఉంది.