మోపిదేవికి మరోసారి బెయిల్ నిరాకరణ
హైదరాబాద్: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు మరోసారి సీబీఐ కోర్టు బెయిల్ను నిరాకరించింది. జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిల బెయిల్ పిటిషన్లను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది.
హైదరాబాద్: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు మరోసారి సీబీఐ కోర్టు బెయిల్ను నిరాకరించింది. జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిల బెయిల్ పిటిషన్లను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది.
ఢిల్లీ: మాయవతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పును పున:సమీక్షి పిటిషన్పైమాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీప్ణసులు జారీ చేసింది. తాము ఎవరిని రక్షించేందుకు యత్నించటంలేదని, మాయవతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేసే స్వేచ్చ సీబీఐకి…
స్వీడన్: భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం కూడా ఈ ఏడాది ఇద్దరిని వరించింది. ఫ్రెంచి శాస్త్రవేత్త సెర్జి హరోచె, అమెరికన్ శాస్త్రవేత్త డేవిడ్ వైన్లాండ్లు భౌతిక శాస్త్ర నోబెల్ను సంయుక్తంగా గెలుపొందారు. క్వాంటామ్ పార్టీకిల్స్కు సంబంధించి ఇప్పటి వరకు…
హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితురాలైన శ్రీలక్ష్మీ ఈ రోజు సాయంత్రం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు వైద్య చికిత్స నిమిత్తం సీబీఐ న్యాయస్థానం నిన్న షరతులతో కూడిన తాత్కాలిక బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే.
హైదరాబాద్: ఓఎంసీ, ఎమ్మార్. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులను సీబీఐ న్యాయస్థానం ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది, జగన్, గాలి జనార్థన్రెడ్డి, మోపిదేవి, బీపీ ఆచార్య, బ్రహ్మానందరెడ్డిలకు ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగించింది.…
హైదరాబాద్: కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయశాఖ కమిషనర్ బలరామయ్య సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. విశాఖ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ ఎండీ కేవీ రమణ స్థానంలో ఇ. రమేశ్…
హైదరాబాద్: కాంగ్రెస్లో విలీనం దిశగా వైకాపా ఒక మెట్టు ఎక్కిందని మండలిలో ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు అన్నారు. రాష్ట్రపతితో విజయమ్మ భేటీ అనంతరం జగన్ అధికారిక నివాసంపై ఉన్న పార్టీ జెండాను తీసేశారని ఆయన పేర్కొన్నారు. జగన్కు బెయిల్…
లక్నో: యూపీఏ ప్రభుత్వానికి మద్దతివ్వడంపై బీఎస్పీ కార్యవర్గ సభ్యులతో మాయావతి రేపు భేటీ కానున్నారు. చిల్లర వర్తకంలో ఎఫ్డీఐల అనుమతి, రాబోయే లోక్సభ ఎన్నికల్లో యూపీఏకు మద్దతు అంశంపై వారు చర్చించనున్నారు. కాన్షీరామ్ వర్థంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో…
హైదరాబాద్: సాగరహారం కార్యక్రమం సందర్భంగా మొత్తం 39 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్శర్మ తెలియజేశారు. ఈ కేసుల దర్యాప్తు సిట్ పర్యవేక్షణలో సాగుతోందని ఆయన తెలియజేశారు. వీడియోల ఆధారంగా సాక్ష్యాలు సేకరిస్తున్నామని కమిషనర్ చెప్పారు. పోలీసు…
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కాకరాపల్లి ధర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మళ్లీ ఆందోళన తలెత్తింది. ఆందోళన చేపట్టిన సీతారాంపురం, కేసినాయుడుపేట గ్రామస్థులు నౌపాడ రహదారిపై వంటావార్పు, సామూహిక సహపంక్తి భోజనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.