Saturday, 14 November 2026

హైదరాబాద్

ఖాట్మండులో విమాన ప్రమాదం

19మంది దుర్మరణం ఖాట్మండు, సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి): ఘోర విమాన ప్రమాదం ఖాట్మండులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదంలో 19మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌ రాజధాని అయిన ఖాట్మండు విమానాశ్రయం నుంచి లుక్లాకు ప్రైవేటు…

‘మార్చ్‌’లో పాల్గొనండి కేసీఆర్‌ కూడా పిలుపునిచ్చారు !

న్యూఢిల్లీ: ఎట్టకేలకు కేసీఆర్‌ తన మౌనాన్ని వీడాడు..తెలంగాణ మార్చ్‌పై టీఆర్‌ఎస్‌ వైఖరేంటో స్పష్టం చేయని గులాబీ దళపతి నోరు విప్పాడు..జేఏసీలో ప్రధాన భాగస్వామి అయిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా గళం విప్పాడు..జేఏసీ తెలంగాణ మార్చ్‌పై…

రాష్ట్రాన్ని సీఎం పాలిస్తుండా ! డీజీపీ పాలిస్తుండా ?

మంత్రులతో చర్చలు జరుగుతుంటే పోలీస్‌ బాస్‌ ప్రకటనేంది ? కిరణ్‌ వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నయ్‌ : పొన్నం ఫైర్‌ హైదరాబాద్‌ , సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి) : రాష్ట్రాన్ని ప్రభుత్వం పాలిస్తున్నదా.. డీజీపీ పాలిస్తున్నడా…

‘మార్చ్‌’కు సర్కారు అనుమతిచ్చింది

బువ్వ.. నీళ్లు.. సంచినిండా బట్టలతో రండి.. తెలంగాణ మార్చ్‌లో కదంతొక్కండి రేపు మధ్యాహ్నం 2 గంటలకు నెక్లెస్‌ రోడ్డుపై కూర్చోవాలె ఉద్యోగులందరూ కుటుంబసభ్యులతో రావాలె ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద ్‌హైదరాబాద్‌ , సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి)…

రెండోరోజూ భగ్గుమన్న ఓయూ

కాంగ్రెస్‌ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి విద్యార్థుల యత్నం లాఠీ చార్జ్‌ .. భాష్పవాయు ప్రయోగం హైదరాబాద్‌ , సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి) : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్ధులు మరోసారి ఆందోళనకు దిగారు.…

మావోయిస్టులకు సహకరిస్తున్నారని అరెస్టు

విశాఖపట్నం: మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లోని బడదురల్‌ గ్రామంలో సర్పంచ్‌, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరనుంచి పోలీసులు రెండు మందుపాతలు, ఒక తపంచా స్వాధీనం చేసుకున్నారు.

కొత్త వంటగ్యాస్‌ కనెక్షన్లపై ఎలువంటి నిషేదం లేదు

న్యూఢిల్లీ: కొత్త వంటగ్యాస్‌ కనెక్షన్ల జారీపై ఎటువంటి నిషేదం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నకిలీ కనెక్షన్లను నివారించేందుకు కొత్త కనెక్షన్ల జారీని మూడు వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేసనట్టు పేర్కొంది. ఒకే ఇంటిలో ఉండే బహుళ…

కమ్యూనిటీ రేడియో సేవలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో కమ్యూనిటీ రేడియో సేవలను(సీఆర్‌ఎన్‌) మరింతగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సేవలపై స్పెక్ట్రం రుసుమును రద్దు చేయాలని నిర్ణయించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాన్య ప్రజానీకానికి సమాచారం అందజేస్తూ వారి ప్రగతికి దోహదపడుతున్న…

కాశ్మీరులో పరిస్థితులు క్రమంగా మెరుగవుతోంది: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: కాశ్మీరులో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. లోయలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన వివిధ వర్గాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కాశ్మీరులో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్న నమ్మకం కుదిరింది. అని ప్రణబ్‌ శ్రీనగర్‌…

పేదరికం నిర్మూలనకు జీవ వైవిద్యం కీలకం: మంత్రి జయంతి

న్యూఢిల్లీ: పరిశ్రమలు, గనులు ఇతర ప్రాజెక్టుల పర్యావరణ, అటవీ అనుమతుల్లో జీవ వైవిధ్య పరిరక్షణను ఒక అంశంగా చేరుస్తామని కేంద్ర పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో సోమవారం అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ప్రారంభం అవుతున్న…