Saturday, 14 November 2026

హైదరాబాద్

మార్చ్‌కు అనుమతినివ్వండి: డీజీపీకి తెలుగుదేశం విజ్ఞప్తి

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాలంటూ తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకరరావు. మోత్కుపల్లి నరసింహులు డీజీపీ దినేశ్‌రెడ్డికి విజ్ఞాపన పత్రం అందించారు. శాంతియుతంగా ఈ కార్యక్రమం చేపడుతామంటే ఎందుకు అనుమతినివ్వలేదని వారు డీజీపీని ప్రశ్నించారు. అనంతరంవారు. విలేకరులతో…

విమలక్క అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణ ఆరుణోదయ సాంస్కృతికి సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ మార్చ్‌కు అనేమతి లేకపోవడంతో ముందస్తు అరెస్టు జరిగిందని తెలుస్తోంది. నగరంలోని దోమల్‌ గూడలో ఉన్న విమలక్క నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఆమెతో…

కవాతుపై డీజీపీని కలిసిన తెదేపా నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు అనుమతిని కోరుతూ  తెదేపా తెలంగాణ  ఫోరం నేతలు ఇంఛార్జి డీజీపీ దినేష్‌రెడ్డిని కలిశారు. కవాతుకు అనుమతినిచ్చి సహకరించాలని నేతలు ఎర్రబెల్లి దాయకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు విజ్ఞప్తి చేశారు.

వేదిక మార్చుకుంటే అనుమతి ఇవ్వాలని ప్రతిపాదన

హైదరాబాద్‌: తెలంగాణ కవాతపై ఐకాస నేతలతో మాట్లాడే బాధ్యతను హోంమంత్రి సబితా  ఇంద్రారెడ్డితోపాటు తెలంగాణ మంత్రులకు సీఎం అప్పగించారు. కవాతుపై తెలంగాణ మంత్రులతో సీఎం భేటీ ముగిసింది. ఈ భేటీలో మంత్రులు కవాతుకు అనుమతివ్వాలని ఈ భేటీలో మంత్రులు…

కాంగ్రెస్‌ను కేసీఅర్‌ సైతం నమ్మడం లేదు :

హైదరాబాద్‌ : తెలంగాణపై కేసీఅర్‌ కేంద్రానికి ఇచ్చిన గడువు ఇంకా రెండ్రోజులే ఉందని.అలోపు అనుకూల ప్రకటన రాకపోతే పోరాటాన్ని ఉదృతం చేస్తామని తెరాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఢిల్లిలో జరిగే పరిణామాలను కేసీఅర్‌ బహిరంగంగా చెప్పలేకపోతున్నారని అన్నీరు.…

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ:అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసినట్లు కోర్టు పేర్కొంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ర్యాలిని అడ్డుకున్న పోలిసులు

హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మరోసారి అందోళనకు దిగారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీయే అడ్డుంటూ అరోపిస్తూ ర్యాలికి దిగారు. దీంతో అక్కడ భారీగా మోహరించిన పోలిసు బలగాలు విద్యార్థులను ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్నాయి. విద్యార్ధులు…

తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాల్సిందే:చెన్నమనేని రమేష్‌

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాల్సిందేనని టీఆర్‌ఎస్‌ నేత, మేములవాడ ఎమ్మెల్యే చెన్న మనేని రమేష్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ వాదుల అరెస్టును వెంటనే నిలిపివేయాలని, లేకుంటే తీవ్రపరిణామాలేంటాయని…

మంత్రి పార్థసారధిపై కేసు నమోదు.

విజయవాడ : మంత్రి పార్థసారధిపై విజయవాడలో కేసు నమోదైంది. ఎన్నికల అపిడవిట్‌లో వాస్తవాలు వెల్లడించినందుకు విజయవాడ అర్డీవో కేసు నమోదుచేశారు. ఎన్నికల సంఘం అనుమతి మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మంత్రిపై కేసు నమోదు చేసినట్లు అయన తెలిపారు.విజయవాడ…

భూపాలపల్లిలో జర్నలిస్టుల ర్యాలీ, అరెస్టు

వరంగల్‌: తెలంగాణ జిల్లాల్లో పోలీసుల అరాచకం మితిమీరిపోయింది. తెలంగాణ వాదులను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ వాదులను నిర్భంధిస్తున్నారు. ఎటు చూసినా పోలీసుల చెక్‌పోస్టులు, నాకాబందీలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాలంటూ తెలంగాణ జర్నటిస్టులు కదం తొక్కారు.…