‘ట్యాంకుబండ్పైనే ‘ తెలంగాణ మార్చ్’
హైదరాబాద్: నగరంలోని ట్యాంకుబండ్పైనే ‘ తెలంగాణ మార్చ్’ను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ జేపీసీ ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. ఇవాళ టీఎస్జీవో భవన్లో జేఏసీ సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మార్చ్‌కు ‘సాగర్ హారం’ అని నామకరణం…
