Saturday, 14 November 2026

హైదరాబాద్

నకిలీ గుర్తింపు కార్డుతో పట్టుబడ్డ మహిళ

బెంగళూరు: బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రంలో నకిలీ గుర్తింపు కార్డుతో ఒక మహిళ పట్టుబడింది. ఆమెను జీవన్‌బీమా నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

‘తెలంగాణ మార్చ్‌’కు సిద్దమవుతున్న నాయకుల ముందస్తు అరెస్ట్‌లు

కరీంనగర్‌: ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ ప్రజలు సిద్దమవుతున్న దశలో తెలంగాణ నాయకులను ముందస్తు అరెస్ట్‌ల పర్వం మొదలయింది. ఈ రోజు టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు గద్దర్‌ రవీందర్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.…

ధర్మాన రాజీనామా ఆమోదించాలిశ తెదేపా

హైదరాబాద్‌: రేపటిలోగా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించాలని తెదేపా సీనియర్‌నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధన్మానపై సీబీఐ చేసింది. ఆరోపణలు కాదు.. అభియోగాలని పేర్కోన్నారు. ధర్మాన తన…

విద్యార్ధి కవాతు 30కి వాయిదా

హైదరాబాద్‌: టీఎస్‌జీవో భవన్‌లో ఈరోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో తెలంగాణ కవాతుపై చర్చించనున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలియజేశారు. తెలంగాణ కవాతుపై చర్చించేందుకు ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు చర్చలకు రావాలని హోంమంత్రి ఆహ్వానించినట్లు ఆయన…

వ్యాపారి ఇంట్లో చోరీ

  సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌లోని మహేశ్వర గుప్త అనే వ్యాపారి ఇంట్లో చోరి జరిగింది. దుండగులు కిలోన్నర బంగారం,రూ.20 లక్షల నగదు అపహరించినట్లు బాధితులు పోలిసులకు పిర్యాదుచేశారు.

ప్రయాణీకుల భద్రతకే పెద్దపీట రైల్వే మంత్రి జోషీ

  ఢిల్లీ రైలు ప్రయాణీకుల భద్రతకే అధిక ప్రాధాన్యమిస్తామని కేంద్ర రైల్వే మంత్రిగా అదనపు బాద్యతలు చేపట్టీన సీపీ జోషీ పెర్కోన్నారు. రైల్వేల అధునికీకరణ, సౌకర్యాల పెంపు తదితరాలు తమ ప్రాధాన్యాల లిస్టులో ఉన్నాయని అయన పెర్కోన్నారు.మంత్రిగా బాధ్యతలు చేపట్టిన…

విమలక్కకు 14 రోజులు రిమాండ్‌

హైదరాబాద్‌: ఉదయం అరెస్టు చేసిన విమలక్కను పోలీసులు ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం సికింద్రాబాద్‌ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు విమలక్కకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్క్‌ట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి ధరలతో పోలీస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ.31,820కి చేరింది.22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.30,300గా ఉంది. కిలో…

‘అధికార్‌ యాత్ర’ ప్రారంభిస్తున్న నితీశ్‌ కుమార్‌

సీతామర్హి: కేంద్రంలోని రాజకీయ పరిణామాల నేపధ్యంలో బీహర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చిన బీహర్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచే కార్యక్రమం చేపట్టారు. అధికార్‌ యాత్ర పేరుతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా…

కాంగ్రెస్‌వి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చంద్రబాబు

  హైదరాబాద్‌ రాష్ట్రం,కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోంటుందనితెదేపా అధినేత చంద్రబాబునాయుడు మండిపడాండరు. ఎన్టీఅర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలను ద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. డీజిల్‌ ధర పెంపుతో కేంద్రం మధ్యతరగతి…