Saturday, 14 November 2026

హైదరాబాద్

జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని కుప్పారా జిల్లా కర్నాహ్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.

ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీలోని నాలుగో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నలిచిపోయింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.

ఛార్జీల పెంపుతో నిలువు దోపీడీ నారాయణ

  హైదరాబాద్‌ పెంచిన బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డీమాండ్‌ చేశారు. బస్సు ఛార్జీల పెంపునకు నిరసనగా అర్టీసీ క్రాస్‌ రోడ్స్‌కు సమీపంలోఉన్న బస్‌ భవన్‌ ఎదుట సీపీఐ అందోళనకు దిగింది. ఈ…

న్యూయార్క్‌లో తొలి త్రైపాక్షిక చర్చలు

వాషింగ్టస్‌: అమెరికా, భారత్‌, ఆప్ఘనిస్థాన్‌ల మధ్య తొలిసారిగా త్రైపాక్షిక చర్చలు న్యూయార్క్‌లో జరగనున్నాయి. సమితి సాధారణ సభ ఆరవ వార్షికసమావేశం జరిగేటప్పుడే మరో పక్క ఈ చర్చలను నిర్వహించనున్నారు. డిప్యూటీ ఫారిన్‌ మినిస్టర్‌ స్థాయిలో ఈ చర్చలు జరుగుతాయని…

వట్టి గెడ జలాశయానికి భారీగా వరద నీరు

  విజయనగరం ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వట్టిగెడ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నీటిమట్టం 399 అడుగుల గరిష్ట స్థాయికి చేరడంతో దిగువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు లోతట్టు…

అసోంలో పోటెత్తిన వరదలు.. ఆరుగురి మృతి

గౌహతి: అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద ఉద్థృతితో 16 జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి భారీ వర్షాలతో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం లోతట్టు ప్రాంతాల్లోని వేలాది మంది పునరావాస…

ప్రముఖ మలయాళ నటుడు తిలకన్‌ కన్నుమూత

  తిరువనంతపురం ప్రముఖ మలయాళ నటుడు తిలకన్‌ (77) కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో తిరువనంతపురంలోని ఒ అసుపత్రిలో చికిత్స పోందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. 1956 లో సినీ రంగంలోకి ప్రవేశించిన తిలకన్‌ 200 కు…

ఆశ్రమంలో తొక్కిసలాట..9 మంది మృతి

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రం దేవ్‌ఘడ్‌లోని ఓ ఆశ్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది మహిళలు ఉన్నారు. ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడానికి వేలాదిగా…

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: సోమవారం స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 56 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 18 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

అంతరాష్ట్ర ఇసుక రవాణ ఇక నిషేదం

ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఉచితం అక్రమాలకు పాల్పడితే వాహనాలు సీజ్‌ కొత్త ఇసుక పాలసీని ప్రకటించిన మంత్రి గల్ల అరుణ హౖదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): క్యూబిక్‌ మీటరు ఇసుక విలువ 325 రూపాయలుగా నిర్ణయించినట్టు మంత్రి గల్లా…