Saturday, 14 November 2026

హైదరాబాద్

ఆర్టీసీ బస్‌ చార్జీల బాదుడు

ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం హైదరాబాద్‌, సెప్టెంబర్‌22(జనంసాక్షి): రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్‌ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పడింది. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టేక్కెందుకు ప్రయత్నిస్తోంది. దీంతో…

ల్యాంకో భూములను వెనక్కి లాక్కోండి

– ఎమ్మార్‌, ఇన్ఫోసిస్‌కు చెందినవి కూడా – వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు – ప్రభుత్వం, వక్ఫ్‌ బోర్డులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయి – సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు అజీజ్‌ పాషా ఆగ్రహం హైదరాబాద్‌, సెప్టెంబర్‌…

చివరి రోజు కూడా తెలంగాణ

తీర్మానానికి సహకరించని సర్కారు మిన్నంటిన తెలం’గానం’ అసెంబ్లీ నిరవధిక వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22(జనంసాక్షి): అనుకున్నదే అయ్యింది. చివరి రోజు కూడా సభ సాగలేదు. వాయిదాలతోనే ‘వర్షాకాలం’ గడిచిపోయింది. మొక్కుబడిగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే…

ఆర్థిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి

ప్రధాని పునరుద్ఘాటన మనకిది పరీక్షా సమయం స్వదేశీ పరిజ్ఞానంతో వృద్ధి సాధ్యం కాదు – ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 : ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌…

ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్‌ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పడింది. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టేక్కెందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఛార్జీలు పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని…

ఆస్ట్రేలియా ఘన విజయం

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9.1 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసిన సమయంలో…

చెలరేగిన గేల్‌: అస్ట్రేలియా టార్గెట్‌ 192 పరుగులు

కొలంబో: ఆస్ట్రేలియా ముందు వెస్టిండ్‌స్‌ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. క్రిస్‌ గెల్‌ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో అర్థసెంచరీ చేశాడు. మర్లోన్‌ శామ్యూల్స్‌ కూడా అర్థ సెంచరీ సాధించాడు. వాట్సన్‌ క్రిస్‌ గెల్‌ను అవుట్‌ చేయడంతో…

మెక్సికోలో భూకంపం

మెక్సికో: ఉత్తర మెక్సికోలలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భూకంప కేంద్రం మెక్సికోకు 340 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు.

వెస్టిండీస్‌ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు

కొలంబో: టీ-20 ప్రపంచకప్‌ గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వెస్డిండీస్‌ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ ఆటగాళ్లు గెల్‌, శ్యామూల్స్‌ అర్ధసెంచరీలు సాధించారు.

ఆస్కార్‌ అవార్డుకు ‘బర్పీ’ చిత్రం ఎంపిక

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆస్కార్‌అవార్డుల నామినేషన్‌కు రణబీర్‌కపూర్‌, ప్రియాంకచోప్రా తదితరులు నటించిన బర్ఫీ చిత్రం ఎంపికయింది. ఉత్తమ విదేశీచిత్రంక కేటగిరి నామినేషన్‌ కోసం ఈ చిత్రాన్ని తీసుకున్నారు.